News

కేంద్ర ప్రభుత్వ ఉద్యొగం: భారతీయ రిజర్వు బ్యాంకులో(RBI) గ్రేడ్ B ఆఫీసర్ల ఖాళీలు. పూర్తి వివరాలు చదవండి.

S Vinay
S Vinay

భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) గ్రేడ్ B ఆఫీసర్ల పోస్టులకు నియామకాలను చేపట్టనుంది దీనికి సంబందించిన అధికారిక నోటిఫికేషన్ ని కూడా విడుదల చేసింది.అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలు చదవి దరఖాస్తు చేసుకోండి.

అధికారక నోటిఫికేషన్ ప్రకారం వివిధ విభాగాలలో కలిపి మొత్తం 300కి పైగా ఖాళీలు ఉన్నాయి
ఆఫీసర్స్ గ్రేడ్ 'B'(DR)- జనరల్ - 238
ఆఫీసర్స్ గ్రేడ్ 'B'(DR)- DEPR - 31
ఆఫీసర్స్ గ్రేడ్ 'B'(DR)- DSIM - 25
అసిస్టెంట్ మేనేజర్ -9


దరఖాస్తు తేదీ:28 మార్చ్ 2022 నుండి 18 ఏప్రిల్ 2022 వరకు


వయో పరిమితి:21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు.

ఎంపిక పద్ధతి:
రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా

పరీక్ష నిర్వహించు తేదీ: 28 మే నుండి 6 ఆగస్టు 2022 వరకు నిర్వహిస్తారు.

దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి గా ఉన్న అభ్యర్థులు భారతీయ రిజర్వ్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్, rbi.org.inను సందర్శించండి. అందులో కెరీర్ విభాగాన్ని క్లిక్ చేయండి. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ యొక్క లింక్ 28 మార్చి నుండి అందుబాటులో ఉంటుంది . అర్హత వుంది ఆసక్తి గల అభ్యర్థులు వ్యక్తిగత వివరాలు గ్రాడ్యుయేషన్ వివరాలు జాగ్రత్తగా నమోదు చేసుకొని దరఖాస్తు ప్రక్రియని పూర్తి చేయండి.

మరిన్ని చదవండి.

కేంద్రీయ విద్యాలయ 1వ తరగతి అడ్మిషన్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు ..త్వరగా దరఖాస్తుచేసుకోండి!

Share your comments

Subscribe Magazine