News

ఎనిమిదేళ్ల బాలుడిని కాటేసిన నాగుపాము :కోపంతో పామును కొరికి చంపిన బాలుడు !

Srikanth B

కుక్కను కరిచిన వ్యక్తిని తిరిగి కరిచిన వ్యక్తి గురించి మీరు విన్నారు, ఇదిగో పాము కాటుకు గురైన బాలుడు తిరిగి పామును కాటువేసిన
ఆశ్చర్యకరమైన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది .

ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో దీపక్ అనే ఎనిమిదేళ్ల బాలుడు తన ఇంటి వెనుక ఆడుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బాలుడు ఆడుకుంటుండగా బాలుడి కాలికి నాగుపాము చుట్టుకోగా , దాన్ని విడిపించేందుకు వెళ్లగా.. కాలికి చుట్టుకున్న నాగుపామును విడిపించే ప్రయత్నంలో ఉన్న యువకుడి చేతికి తెలియకుండానే చుట్టుకుపోయింది.

దీంతో భయపడిన బాలుడు పామును విడిపించుకొని క్రమంలో పాముని కొరికి పడేశాడు దీనితో పాము చనిపోయింది , అదేప్రయత్నంలో పాము కూడా బాలుడిని కాటేసింది అయితే వేంటనే స్థానికులు గుమిగూడడంజరిగింది . జరిగిన ఘటన తెలుసుకున్న తల్లి బాలుడిని ఆసుపత్రికి తరలించారు ఆశ్యర్యకరంగా బాలుడిని ఎటువంటి ప్రమాదం జరగలేదు . బాలుడితో ఎటువంటి విషం గుర్తించబడలేదని విధులు తెలిపి చికిత్సచేసి పంపించారు . ప్రస్తుతం బాలుడు క్షేమం గ ఉన్నట్లు తల్లీ వెల్లడించారు.

PM కిసాన్ తాజా అప్‌డేట్: 13వ విడత త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది

Related Topics

poisonous snakes

Share your comments

Subscribe Magazine