ఎన్నికలు సమీపిస్తున్న వేళా తెలంగాణలో ఉద్యోగాల నియామక ప్రక్రియ వేగం పుంజుకుంది . 16,940 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేస్తానన్న ప్రభుత్వం ఈమేరకు గ్రూప్- 4 9168 పోస్టుల భర్తీకి TSPSC డిసెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసింది .
డిసెంబర్ 23 నుంచి దరఖాస్తులు స్వీకరించాల్సి ఉండగా సాంకేతిక లోపాలు తలెత్తాయని దరక్షతుల స్వీకరణను డిసెంబర్ 30 కి వాయిదా వేసింది , దరఖాస్తులు డిసెంబర్ 30 నుంచి జనవరి 19 వరకు స్వీకరించనున్నట్లు tspsc తెలిపింది .
గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది .
శాఖవారిగా ఖాళీలు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన TSPSC 23 నుంచి పోస్థుల భర్తీకి సంబంధించి అప్లికేషన్ లు మరియు ఇతర సమాచారాన్ని వెల్లడించనున్నట్లు తెలిపింది . నోటిఫికేషన్ ప్రకారం గ్రూప్ 4 పరీక్ష మర్చి లేదా ఏప్రిల్ నెలలో నిర్వహించనుంది .
శాఖవారిగా ఖాళీల వివరాలు :
1 వ్యవసాయం మరియు సహకార శాఖ -44
2 పశు సంవర్ధకము, పాడిపరిశ్రమ అభివృద్ధి & మత్స్య పరిశ్రమ- 2
3 వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ -307
4 వినియోగదారుల వ్యవహారాల ఆహారం & పౌర సరఫరాల శాఖ -72
5 ఇంధన శాఖ -2
6 పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం -23
7 ఆర్థిక శాఖ -255
TSPSC : సంక్షేమ వసతి గృహాల్లో 581 ఖాళీలల భర్తీకి నోటిఫికేషన్ !
8 సాధారణ పరిపాలన విభాగం- 5
9 ఆరోగ్యం, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ -338
10 ఉన్నత విద్యా శాఖ- 742
411 SI పోస్టుల భర్తీకి పోలీసు శాఖ నోటిఫికేషన్ విడుదల .. జోన్ 2, జోన్ 4 లో భారీగా ఖాళీలు!
11 హోం శాఖ -133
12 పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ-7
13 నీటిపారుదల మరియు కమాండ్ ఏరియా అభివృద్ధి -51
14 కార్మిక, ఉపాధి శిక్షణ మరియు ఫ్యాక్టరీల శాఖ- 128
15 మైనారిటీ సంక్షేమ శాఖ -191
16 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ -2701
17 పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి -1245
18 ప్రణాళిక విభాగం -2
19 రెవెన్యూ శాఖ -2077
20 షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ- 474
21 మాధ్యమిక విద్యా విభాగం -97
22 రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ -20
23 గిరిజన సంక్షేమ శాఖ -221
24 మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్స్ డిపార్ట్‌మెంట్- 18
25 యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం మరియు కల్చర్ డిపార్ట్‌మెంట్ -13
మొత్తం = 9168
Share your comments