Education

TSPSC : సంక్షేమ వసతి గృహాల్లో 581 ఖాళీలల భర్తీకి నోటిఫికేషన్ !

Srikanth B
Srikanth B
TSPSC job notification
TSPSC job notification

తెలంగాణ సంక్షేమ వసతి గృహాల్లో 581 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు టీఎస్పీస్సీ డిసెంబర్ 23న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్, మ్యాట్రన్, మహిళా సూపరింటెండెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.జనవరి 6 నుంచి 27 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీచరించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

 

పోస్టుల వివరాలు ఇవే..

మొత్తం ఖాళీల సంఖ్య: 581 పోస్టులు

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -1(ట్రైబల్ వెల్ఫేర్) -05

విద్య అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా బి.ఎడ్ డిగ్రీ

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2(ట్రైబల్ వెల్ఫేర్) – 106
విద్య అర్హత: బి.ఎడ్ డిగ్రీ

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 మహిళలు (ఎస్సీ డెవలప్మెంట్) -70
విద్య అర్హత: బి.ఎడ్ డిగ్రీ

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 పురుషులు (ఎస్సీ డెవలప్మెంట్) – 228
విద్య అర్హత: బి.ఎడ్ డిగ్రీ

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 (బీసీ వెల్ఫేర్) – 140
విద్య అర్హత: బి.ఎడ్ డిగ్రీ

వార్డెన్ గ్రేడ్ -1 డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 05

విద్య అర్హత:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ తో పాటు / ప్రత్యేక B.Ed (విజువల్ హ్యాండిక్యాప్డ్ /
వినికిడి వికలాంగులు డిగ్రీ పొంది ఉండాలి .

నోటిఫికేషన్ కోసం దీనిపై క్లిక్ చేయండి .

అధికార వెబ్సైటు :https://www.tspsc.gov.in/

KVS recruitment కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌లో 13,404 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..

మ్యాట్రన్ గ్రేడ్ -1 డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 03
విద్య అర్హత:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ తో పాటు / ప్రత్యేక B.Ed (విజువల్ హ్యాండిక్యాప్డ్ /
వినికిడి వికలాంగులు డిగ్రీ పొంది ఉండాలి .

వార్డెన్ గ్రేడ్ -2 డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 03

విద్య అర్హత:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ తో పాటు / ప్రత్యేక B.Ed (విజువల్ హ్యాండిక్యాప్డ్ /
వినికిడి వికలాంగులు డిగ్రీ పొంది ఉండాలి .

మ్యాట్రన్ గ్రేడ్ -2 డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 02

విద్య అర్హత:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ తో పాటు / ప్రత్యేక B.Ed (విజువల్ హ్యాండిక్యాప్డ్ /
వినికిడి వికలాంగులు డిగ్రీ పొంది ఉండాలి .

లేడి సూపరింటెండెంట్ చిల్డ్రన్ హోం ఇన్ వుమెన్ డెవపల్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ – 19

విద్య అర్హత: బి.ఎడ్ డిగ్రీ


వయో పరిమితి : అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు వర్తించే విధముగా .

నోటిఫికేషన్ కోసం దీనిపై క్లిక్ చేయండి .

అధికార వెబ్సైటు :https://www.tspsc.gov.in/

KVS recruitment కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌లో 13,404 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..

Share your comments

Subscribe Magazine