ప్రయాణికుకులకు TSRTC శుభవార్త అందించింది సంక్రాంత్రి పండుగకు స్వంత ఊర్లకు వెళ్లే వారికోసం ప్రత్యేక రాయితీని అందించనున్నట్లు TSRTC సంస్థ డైరెక్టర్ సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు .
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణంపై 10% రాయితీని టీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. జనవరి 31,2023 వరకు ఈ రాయితీ అమల్లో ఉంటుంది. ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in ని సందర్శించి ప్రయాణ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు అని డైరెక్టర్ సజ్జనార్ తెలిపారు .
కరోనా వైరస్ ఓమిక్రాన్ BF.7 లక్షణాలు .. ఇ లక్షణాలు మిలో కనిపిస్తే జాగ్రత్త !
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణంపై 10% రాయితీని టీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. జనవరి 31,2023 వరకు ఈ రాయితీ అమల్లో ఉంటుంది. ముందస్తు రిజర్వేషన్ కోసం https://t.co/F0naRXIa8A ని సంప్రదించండి.
— Managing Director - TSRTC (@tsrtcmdoffice) December 26, 2022
డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని మరియు గరుడ ప్లస్ బస్సుల్లో అడ్వాన్స్‌డ్ రిజర్వేషన్ బుకింగ్ కోసం డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది.
సంక్రాంతి సందర్భంగా ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కార్పొరేషన్ 10 శాతం రాయితీ ప్రకటించాలని నిర్ణయించినట్లు టీఎస్‌ఆర్‌టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, టీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు.
ప్రజలు డిస్కౌంట్ ఆఫర్‌ను పొందాలని మరియు ముందస్తు రిజర్వేషన్ కోసం www.tsrtconline.in ని సందర్శించాలని వారు సూచించారు .
Share your comments