ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO) ఒమిక్రాన్ యొక్క కొత్త మ్యూటెంట్ 'XE ' వేరియంట్ (COVID -19) విఙరంబించే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది, ఇది ఇంతకు ముందు చూసిన కోవిడ్ -19( COVID -19 New variant) కంటే ఈ స్ట్రెయిన్ ఎక్కువ వ్యాప్తి చెందుతుంది అని పేర్కొంది .
నివేదికల ప్రకారం, కొత్త వేరియంట్ ఇప్పటికే అత్యధిక వ్యాప్తి లో ఉన్న బిఎ.2 సబ్ వేరియంట్ కంటే 10 శాతం ఎక్కువ వ్యాప్తి చెందుతుంది. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం, ఒమిక్రాన్ స్ట్రెయిన్ యొక్క సబ్ వేరియెంట్ అయిన బిఎ.2, వైరస్ యొక్క అత్యంత ప్రబలమైన స్ట్రెయిన్ గ దీన్ని అభివర్ణించింది .
( COVID -19 New variant) "XE" కేసులలో చాల తక్కువగా ఉన్నపటికీ సమీప భవిష్యత్తులో ఇదీ విజృంభించే అవకాశం ఉందని ( WHO) వెల్లడించింది .
డబ్ల్యూహెచ్ఓ ( WHO) ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది, ఈ సంభావ్య కొత్త వేరియంట్ యొక్క ప్రారంభ ఫలితాలను వివరిస్తుంది.
జనవరి 19న యూకేలో(COVID -19 New variant) "XE" (బీఏ.1-బీఏ.2)ను తొలిసారిగా గుర్తించామని, అప్పటి నుంచి 600 కంటే తక్కువ సీక్వెన్స్లు ధృవీకరించామని తెలిపింది.
"తీవ్రతతో సహా వ్యాప్తి మరియు వ్యాధి లక్షణాలలో గణనీయమైన తేడాలను" వారు గుర్తించే లోపే , ( COVID -19 NEW VARIENT) "XE" ఎక్స్ఈ ఒమిక్రాన్ వేరియంట్లో భాగంగా వర్గీకరించబడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
ఇతర సార్స్-కోవ్-2 వేరియంట్లతో పాటు రీకాంబినెంట్ వేరియంట్లతో సంబంధం ఉన్న ప్రజారోగ్య ప్రమాదాన్ని డబ్ల్యూహెచ్ఓ ( WHO) నిశితంగా పర్యవేక్షిస్తూ, మర్రిని కొత్త వేరియెంట్ లపై పరిశోధనలు కొనసాగుతున్నట్లు వెల్లడించింది .
Share your comments