Success Story

Success story of santosh: పట్టుదలతో చేస్తే సమరం.. తప్పకుండ నీదే విజయం

KJ Staff
KJ Staff

జీవితంలోని ప్రతి సవాలును అద్భుతమైన విశ్వసంతో, సాహసోపేతంగా, మరియు దృఢ సంకల్పంతో  ఎగురుకంటూ మనం అనుకున్న  లక్ష్యాన్ని  అధిరోహంచవల్సి ఉంటంది. ఎవరయితే ఎటవంటి పరిస్థితిలో అయినా , దృఢసంకల్పంతో , సమర్ధత ను, సహనాన్ని విడిచి పెట్టకుండా  నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారో , వారిలో ఒక్కరి  కధే ఇది.

సంతోష్ కైట్, శండర్నన లోని, కేదారళిలో నివసించే  ఒక వ్యక్తి తన  బలమైన  ఆత్మ  విశ్వ సం, శ్రమ, పట్టుదలతో , తన అంగ వైకల్యం  ఫై విజయానిన సాధించాడు. నిజమైన ప్పేరణ , సమర్ధత  , మరియు కొంత  సహాయంతో తన వైకల్యాన్ని  దాటి  అందరికి మార్గదర్శిగా  నిలిచాడు. ఐదు  సంవత్సరాలకే  పోలియో భారిన పడిన  సంతోష్ ఎన్నాడు అతని నమ్మకాన్ని విడిచిపెట్టలేదు.అతని అస్థిత్వాన్ని  స్వీకరించి  తన ఉనికిని  నిలుపుకునేందుకు  ఎల్లపుడు  ప్రయత్నిచాడు .

2006 సంవత్సారం లో  అతని తండ్రి  కాల్ం చేసిన తరావాత, కుటుంబాన్ని  పోషించడం  కోసం వ్యవసాయాన్ని  తన జీవనోపాధిగ ఎంచుకని, వ్యవసాయం వైపు అడుగులు వేసాడు.అంత బాగానే  జరుగుతునన సమయంలో సంతోష్ మరొకక అడ్డుగోడను  చవిచూసాడు. వ్యవసాయం లాభాదాయకంగా ఉన్నపటికీ  , వ్యవసాయ పనుల్లో కూలీలా  అవసరం ఎక్కువ ఉండటం , అధిక వేతనాల మూలంగా  వెనక అడుగు వెయావల్సి వచ్చింది . కానీ శ్రమ అతని  ఆయుధంగా మార్చుకున్న సంతోష్ మాత్రం  వెనుతిరగ లేదు . తన కల  సాకారం చేసుకునే  దిశగా ముందుకు సాగాడు.

మహీంద్రా ట్రాక్టర్స్ నిర్వహించే సదస్సు లో పాల్గొనే  అవకాశం  వచ్చింది . మహీంద్రా ట్రాక్టర్లు టీం సహకారంతో అతను ఒక ట్రాక్టర్ను  కనుగోలు చేసి అతని పొలంలో  వినియోగించడం  ప్రారంభించాడు. అతి  కొద్దీ సమయంలోనే   పొలంలో  వచ్చే సమస్యలు అన్ని  అధిగమంచి మంచి లాభాలు ఆర్జించడం  ప్రారంభించాడు . ఒక్క  ట్రాక్టర్  తో ప్రారంభం  అయినా సంతోష్ ఇప్పుడు  నాలుగు ట్రాక్టలను  , తన సంత ఇంటిని సమకూర్చుకుని   నికర ఆదాయానన్ని  పొందుతున్నాడు . ఆత్మనిర్భరత మనిష జీవితంలో అత్యంత  కీలక పాత్ర  పోషస్తుంది అని సంతోష్ నమ్ముతున్నాడు . కానీ ఒక గొప్ప విజయాన్ని  సాధించడంలో  తోడ్పడిన  చిన్న  సహాయం అయినా అత్యంత కీలకం. వ్యవసాయ పనుల్లో ట్రాక్టర్లను  ను వినియోగించడం  ద్వారా  అనకమైన సమస్యలను , ఆటుపోట్లను, సమర్ధవంతంగా  నియంత్రించవచ్చు. సంతోష్ బలంగా  నమ్మేది   ఏమటి అంటే, జీవితంలో ఎదురు అయ్యే  సమస్యలు అన్ని  నిష్ఠ మరియు అంక్తతభావంతో ఎదురుకుని  నిలబడగలిగితే  జీవితంలోఅసాధారణ  విజయాలు సాధించవచ్చు .

సంతోష్ కేవలం  అతని సమస్యలను  ఎదురుకోవడమే  కాకా తన గ్రామం  లోని మిగిలిన  రైతులకు కూడా ప్రేరణదాయకం  అయ్యాడు . ఆ గ్రామం  లోని ప్రజలు అందర్నీ  ఒకే తాటి పై  నడిపంచి స్వయం ఆధారిత జీవనం జీవించేలా  చేయడాన్ని  అతని జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు . సంతోష్ తన జీవితం లో నిరూపంచింది ఏమటి అంటే మానసిక సమర్ధత తో , సయోగ్యతతో  , అందరికి  మార్గదర్శిగా  ఉంటారో వారు తమ జీవితంలో కఠినత్వాలను  ఎదురుకుని నిలబడగలరు.

సంతోష్ కధ ప్రతి ఒక్కరికి  స్ఫూర్తిదాయకం  ఎందుకు  అంటే అతను జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ  ,ఎపుపడు తన లక్ష్యాన్ని  విడిచి పెట్టకుండా  అతని కళలు సాకారం చేసుకున్నాడు. అంతే కాకండా తన చుట్టూ ఉన్న  ప్రజల  అభ్యున్నతికి  ఎంతగానో కృషి  చేసాడు. విజయం ఎవరిని ప్రాప్తిస్తుంది అంటే   ఎవరు ఐతే అపజయాల్ని  లెక్క చెయ్యకుండా  నిరంతరం విజయశిఖరాలు అధిరోహించడానికి  ప్రయత్నిస్తారో  వారికీ మాత్రమే . ఇది సంతోష్ ఒక్కడి  కధ మాత్రమే కాదు , కష్టాలను  ,అవరోధాలకు , ఎదురు  నిలిచి  ముందుకు సాగె అందరి కధ

Share your comments

Subscribe Magazine

More on Success Story

More