చెన్నైకి చెందిన ధక్ష అన్‌మ్యాన్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రముఖ డ్రోన్ తయారీ సంస్థ , ఈ సంస్థ వ్యవసాయం, రక్షణ, నిఘా, లాజిస్టిక్స్ మరియు సర్వేయింగ్ వంటి వివిధ రంగాలకు అవసరమైన డ్రోన్ లను తయారు చేస్తుంది . ధక్ష యొక్క అగ్రిగేటర్ డ్రోన్ (DH-AG-H1) సర్టిఫైడ్ పెట్రోల్ ఇంజన్ , బ్యాటరీ ఆధారిత హైబ్రిడ్ డ్రోన్ దీనిని రైతులు ఛార్జింగ్ ద్వారా పెట్రోల్ ద్వారా ఉపయోగించవచ్చు దీనితో ఛార్జింగ్ తో సంబంధం లేకుండా రైతు సులభం గ ఉపయోగించవచ్చు .
ఈ కార్యక్రమంలో ధక్ష కంపెనీ సీఈఓ శ్రీ రామనాథన్ నారాయణన్ మాట్లాడుతూ ధక్ష డ్రోన్లు తమ అధునాతన సాంకేతికతను కల్గి ఉన్నాయని అయన తెలిపారు . వినియోగదారులకు ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలతో ఈ డ్రోన్ ను తయారుచేశామని ఇటీవలి
డేర్ వెంచర్స్ (కోరోమాండల్ యొక్క వెంచర్ క్యాపిటల్ ఆర్మ్) ద్వారా సంస్థలో పెట్టుబడులు పూరిస్తాయి లో సంస్థ పెరుగుదల కు దోహదం చేస్తాయన్నారు .ఢాక్ష సిఎంఓ శ్రీ కన్నన్ ఎం మాట్లాడుతూ రైతులకు సులభం గ డ్రోన్లను అందించే దిశగా ఈ అవగాహన ఒప్పందం దోహదం చేస్తుందని అయన అన్నారు .
యూనియన్ బ్యాంక్ దేశవ్యాప్తంగా ఉన్న 8500 శాఖల ద్వారా డ్రోన్ రుణాలను అందిస్తుంది. కిసాన్ డ్రోన్లు రైతులకు పోషకాలు & పంట రక్షణ రసాయనాలను సురక్షితముగా పిచికారీ చేయడంలో సహాయపడతాయని , సమర్థవంతమైన వ్యవసాయం చేయడానికి డ్రోన్లను ప్రోత్సహించడానికి వ్యవసాయ మంత్రిత్వ శాఖ చేస్తున్న కృషికి ఈ అవగాహన ఒప్పందం ఊతమిస్తుంది ,యూనియన్ బ్యాంక్ ద్వారా రైతులకు AIF (అగ్రి ఇంఫ్రా స్ట్రక్చర్ ) పథకం క్రింద రాయితీ మీద, SMAM (సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైసెషన్ ) ద్వారా రైతులు లోన్ తీసుకోవచ్చని శ్రీ బి.శ్రీనివాసరావు, జనరల్ మేనేజర్-అగ్రి బిజినెస్ వర్టికల్ తెలిపారు .
Drone in Agriculture :డ్రోన్ ల తో పిచికారీ చేసే 477 రకాల పురుగుమందులకు ప్రభుత్వం ఆమోదం !
వివిధ రంగాలలో భూమి రికార్డులు మరియు కార్యకలాపాలను డిజిటలైజేషన్ చేయడం , స్ప్రేయింగ్
ఎరువులు, పంట రక్షణ రసాయనాలు స్పెయింగ్ డ్రోన్ల కోసం లోన్ అందించడానికి బ్యాంకుల ద్వారా యూనియన్ కిసాన్ పుష్పక్ పథకం” ప్రారంభించబడింది అని అధికారులు తెలిపారు .
Share your comments