Agripedia

కిసాన్ డ్రోన్ తయారీ సంస్థ "ధక్ష"తో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవగాహన ఒప్పందం ..

Srikanth B
Srikanth B
కిసాన్ డ్రోన్ తయారీ సంస్థ ధక్షతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవగాహన ఒప్పందం ..!
కిసాన్ డ్రోన్ తయారీ సంస్థ ధక్షతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవగాహన ఒప్పందం ..!

 

చెన్నైకి చెందిన ధక్ష అన్‌మ్యాన్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రముఖ డ్రోన్ తయారీ సంస్థ , ఈ సంస్థ వ్యవసాయం, రక్షణ, నిఘా, లాజిస్టిక్స్ మరియు సర్వేయింగ్ వంటి వివిధ రంగాలకు అవసరమైన డ్రోన్ లను తయారు చేస్తుంది . ధక్ష యొక్క అగ్రిగేటర్ డ్రోన్ (DH-AG-H1) సర్టిఫైడ్ పెట్రోల్ ఇంజన్ , బ్యాటరీ ఆధారిత హైబ్రిడ్ డ్రోన్ దీనిని రైతులు ఛార్జింగ్ ద్వారా పెట్రోల్ ద్వారా ఉపయోగించవచ్చు దీనితో ఛార్జింగ్ తో సంబంధం లేకుండా రైతు సులభం గ ఉపయోగించవచ్చు .

ఈ కార్యక్రమంలో ధక్ష కంపెనీ సీఈఓ శ్రీ రామనాథన్ నారాయణన్ మాట్లాడుతూ ధక్ష డ్రోన్లు తమ అధునాతన సాంకేతికతను కల్గి ఉన్నాయని అయన తెలిపారు . వినియోగదారులకు ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలతో ఈ డ్రోన్ ను తయారుచేశామని ఇటీవలి
డేర్ వెంచర్స్ (కోరోమాండల్ యొక్క వెంచర్ క్యాపిటల్ ఆర్మ్) ద్వారా సంస్థలో పెట్టుబడులు పూరిస్తాయి లో సంస్థ పెరుగుదల కు దోహదం చేస్తాయన్నారు .ఢాక్ష సిఎంఓ శ్రీ కన్నన్ ఎం మాట్లాడుతూ రైతులకు సులభం గ డ్రోన్లను అందించే దిశగా ఈ అవగాహన ఒప్పందం దోహదం చేస్తుందని అయన అన్నారు .

యూనియన్ బ్యాంక్ దేశవ్యాప్తంగా ఉన్న 8500 శాఖల ద్వారా డ్రోన్ రుణాలను అందిస్తుంది. కిసాన్ డ్రోన్లు రైతులకు పోషకాలు & పంట రక్షణ రసాయనాలను సురక్షితముగా పిచికారీ చేయడంలో సహాయపడతాయని , సమర్థవంతమైన వ్యవసాయం చేయడానికి డ్రోన్లను ప్రోత్సహించడానికి వ్యవసాయ మంత్రిత్వ శాఖ చేస్తున్న కృషికి ఈ అవగాహన ఒప్పందం ఊతమిస్తుంది ,యూనియన్ బ్యాంక్ ద్వారా రైతులకు AIF (అగ్రి ఇంఫ్రా స్ట్రక్చర్ ) పథకం క్రింద రాయితీ మీద, SMAM (సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైసెషన్ ) ద్వారా రైతులు లోన్ తీసుకోవచ్చని శ్రీ బి.శ్రీనివాసరావు, జనరల్ మేనేజర్-అగ్రి బిజినెస్ వర్టికల్ తెలిపారు .

Drone in Agriculture :డ్రోన్ ల తో పిచికారీ చేసే 477 రకాల పురుగుమందులకు ప్రభుత్వం ఆమోదం !

వివిధ రంగాలలో భూమి రికార్డులు మరియు కార్యకలాపాలను డిజిటలైజేషన్ చేయడం , స్ప్రేయింగ్
ఎరువులు, పంట రక్షణ రసాయనాలు స్పెయింగ్ డ్రోన్ల కోసం లోన్ అందించడానికి బ్యాంకుల ద్వారా యూనియన్ కిసాన్ పుష్పక్ పథకం” ప్రారంభించబడింది అని అధికారులు తెలిపారు .

Drone in Agriculture :డ్రోన్ ల తో పిచికారీ చేసే 477 రకాల పురుగుమందులకు ప్రభుత్వం ఆమోదం !

Related Topics

KISAN DRONE

Share your comments

Subscribe Magazine