పాల ఉత్త్పతి లో అధిక ఉత్పత్తీ సాధించడం కోసం జాతీయ పాడి పరిశోధన అధివృది సంస్థ (NDRI) రెండు జన్యువు పరంగా అదిఅదికా సామర్థ్యం కల్గి న రెండు దూడలను క్లోన్ పద్దితి ద్వారా కర్నల్ (హర్యానా ) లో ని శాస్త్రవెతలు అభివృద్ధి పరిచినట్టు జాతీయ పాడి పరిశోధన అధివృది సంస్థ డైరెక్టర్ తెలిపారు .
దీనిలో ముఖ్యం గ రెండు దూడలు ఒకటి మగ దూడ పేరు గణతంత్ర (MU 8191) , ఆడ దూడ కర్ణిక (MU 8184) గ నామకరణం చేసారు వీటి ద్వారా పాలు ఉత్త్పతి రంగం లో ఒక విపల్లవం వస్తుందని , పాడి రైతులు అధిక మొత్తమే లో పాల దిగుబడి సాధించి లాభాల బాట
పడతారని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేసారు . ఈ దూడలు ఇంతకు ముందు క్లోన్ ద్వారా అభివృద్ధి చేసినా మగ దూడ MU (2501), ఆడ దూడ కోసం MU (4316) దూడల యొక్క జన్యు క్రమంకాన్ని తీసుకోవడం జరిగింది . ఈ క్లోనింగ్ లో తిసుకున్న తల్లి జ్జన్యువు క్రమాంకము గల గేదె 5 వ ఈత లో 6089 లీటర్ల ఉత్త్పతి చేసే సామర్ధ్యాన్ని కల్గింది .
ఈ జన్యువు క్రమంకాలను తక్కువ దేహ పరిమాణం కల్గిన గెద జాతి జన్యువు క్రమాంకము తో జత చేయడం జరిగింది తద్వారా చిన్న జాతి గేదెల లో ను 14-16 లీటర్ల పాల దిగుబడి పొందవచ్చు అన్ని శాస్త్రవేత్తలు తెలిపారు . దీనితో కలుపుకొని జాతీయ పాడి పరిశోధన అభివృద్ధి సంస్థ వారు 25 పశువులను అభివృద్ధి చేసారు , వీటిలో 11 సజీవం గ ఉన్నట్లు ఆ సంస్థ శాస్త్రవేత్తలు తెలిపారు .
మగ దూడ జనవరి 26 న జన్మించడం వల్లనా దానికి "గణతంత్ర "గ నామకరణం చేసి నట్టుగా డాక్టర్ చౌహన్ చెప్పారు , ఆడ దూడ డిసెంబర్ 20 న జన్మించినట్టుగా , ఇవి రెండూ అధిక పాల దిగుబడి కల్గిన జానువునుక్రమకాలు కావడం తో పాల ఉత్పత్తి లో విప్లవం వస్తుందని కానీ క్లోన్ ద్వారా జన్మించిన దూడలు మరణించ కుండా జాగ్రత్త పడాలని , ఇంతకు ముందుతో పోల్చితే క్లోన్ ద్వార జన్మించిన
మరణ శతం 6 శాతం నుంచి 1 శాతానికి తగించ గలిగామని తెలిపారు
ప్రభుత్వం నుంచి అనుమతులు అన్ని వచ్చినా తరువాత రైతు లకు వీటిని "ఆర్టిఫికల్ ఇంసెమెనేషన్ " ద్వారా రైతు ల యొక్క గేదె లకు వీటిని ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ తెలిపారు.
Share your comments