News

బతికుండగానే నెమలి ఈకలు పీకిన దుర్మార్గుడు .. చిత్రహింసలో నెమలి మృతి

Srikanth B
Srikanth B
బతికుండగానే నెమలి ఈకలు పీకిన దుర్మార్గుడు .. చిత్రహింసలో నెమలి మృతి
బతికుండగానే నెమలి ఈకలు పీకిన దుర్మార్గుడు .. చిత్రహింసలో నెమలి మృతి

జాతీయ పక్షి నెమలిని అత్యంత దారుణంగా హింసించాడు నెమలి బతికుండగానే ఈకలు ఒక్కొక్కటిగా తొలగిస్తూ ఆ మూగజీవానికి నరకం చూపించాడు దుర్మార్గుడు అంతే కాకుండా నెమలి ఈకాలను పీకుతూ ఎంతో సంబరపడిపోయారు దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారింది .


వీడియో చుక్కిన నెటిజన్లు అతడి చర్మాన్ని కూడా అలాగే వొల్చాలని కామెంట్ లు చేస్తున్నారు మధ్యప్రదేశ్ లోని కట్నీలో ప్రాంతంలో జరిగింది ఈఘటన నెమలి ఈకలు ఒక్కొక్కటి పీకుతు అది విలవిల్లాడిపోతుంటే చూసి ఆనందించాడు. ఏదో ఘనకార్యం చేసినట్లుగా దాన్నివీడియో తీశాడు. నెమలి ఈకలు ఒక్కొక్కటిగా తొలగిస్తూ ఆ మూగజీవానికి నరకం అనుభవించటం ఈ వీడియోలో కనిపిస్తోంది. బాధ తాళలేక చివరకు అది మరణించింది.ఇప్పుడు వీడియో వైరల్ గ మారడంతో అటవీశాఖ అధికారులురంగంలోకి దిగారు. ఆ యువకుడు ఎవరో గుర్తించి అరెస్ట్ చేసే పనిలో పడ్డారు.

ఇది కూడా చదవండి .

గోమూత్రం: కూల్ డ్రింక్స్ లాగే ఇప్పుడు వివిధ ఫ్లేవర్స్ లో గోమూత్రం! ధర ఎంతో తెలుసా?

అతడెవరో గుర్తించి కఠిన శిక్ష వేయాలంటూ డిమాండ్ చేశారు వీడియో చుసిన వారందరు . దీంతో పోలీసులు, అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి ఆ శాడిస్టు యువకుడు ఎవరో గుర్తించారు. అతని పేరు అతుల్ గా గుర్తించారు.కానీ అతను పరారీలో ఉన్నాడని అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు. అతడి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే తమకు సమాచారం అందించాలని సూచించారు డివిజినల్ ఫారెస్ట్ అధికారి గౌరవ్ శర్మ.

ఇది కూడా చదవండి .

గోమూత్రం: కూల్ డ్రింక్స్ లాగే ఇప్పుడు వివిధ ఫ్లేవర్స్ లో గోమూత్రం! ధర ఎంతో తెలుసా?

Related Topics

viral news

Share your comments

Subscribe Magazine