News

APPSC NOTIFICATION: ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 1 ,2 పోస్టుల భర్తీకి అనుమతి మొత్తం ఖాళీలు తెలుసుకోండి

S Vinay
S Vinay

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 లో వివిధ పోస్టులకి సంబంధించి నియామకాలను చేపట్టనుంది. వీటిని భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.

GROUP 1 లో మొత్తం 110 పోస్టులు మరియు GROUP 2 లో మొత్తం 182 పోస్టుల ఖాళీలు ఉన్నాయి మొత్తంగా 292 ఖాళీలు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా నిరుద్యోగ అభ్యర్థులకు సంతోషకరమైన వార్త.

మొత్తం ఖాళీలను వివరంగా తెలుసుకుందాం.

GROUP-1:

డిప్యూటీ కలెక్టర్ - 10

రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ -7

జిల్లా రిజిస్ట్రార్ - 06

కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ - 12

జిల్లా సాంఘీక సంక్షేమ అధికారి - 01

జిల్లా గిరిజన సంక్షేమ అధికారి - 01

జిల్లా బీసీ సంక్షేమ అధికారి - 03

డీఎస్పీ - 15

జిల్లా అగ్ని మాపక అధికారి - 02

అసిస్టెంట్ లేబర్ కమీషన్ - 03

మున్సిపల్ కమిషనర్ - 01

మున్సిపల్ కమీషనర్ గ్రేడ్ 2 - 08

డిప్యూటీ రిజిస్ట్రార్ -02

లే సెక్రటరీ అండ్ ట్రెజరర్ గ్రేడ్ 2 - 05

ట్రెజరీస్ డిపార్ట్మెంట్ - 08

స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ - 04

పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలి వెల్ఫేర్ - 15
ఎంపీడీఓ - 07

GROUP - 2 POSTS

డిప్యూటీ తహసీల్దార్ -30

సబ్ రిజిస్ట్రార్ - 16

అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 15

మున్సిపల్ కమిషనర్ - 05

ఏ ఆల్ వొ - 10

ఏ ఎస్ వొ - 04

ఏ ఎస్ వొ సాధారణ - 50

జూనియర్ అసిస్టెంట్ - 05

సీనియర్ అకౌంటెంట్ - 10

జూనియర్ అకౌంటెంట్ - 10

సీనియర్ ఆడిటర్ - 05

ఆడిటర్ - 10

అత్యున్నత మైన ఈ గ్రూప్ పోస్టులను భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసింది.ఆర్థిక శాఖ ప్రధాన కార్య దర్శి SS రావత్ ఈ నియమాకాలకై ఉత్తర్వులు జారే చేసింది.

మరిన్ని చదవండి.

పొద్దు తిరుగుడు సాగుకై కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం, రైతులకి విత్తనాలు, బిందు సేద్యంలో చేయూత

Indian Army Recruitment 2022: భారత ఆర్మీ లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం జీతం రూ. 56,100 నుండి 1,77,500 వరకు

 

Share your comments

Subscribe Magazine