News

తెలంగాణాలో రెండు రోజులపాటు వర్షాలు .., వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ !

Srikanth B
Srikanth B
తెలంగాణాలో రెండు రోజులపాటు వర్షాలు .., వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ !
తెలంగాణాలో రెండు రోజులపాటు వర్షాలు .., వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ !

మండుతున్న ఎండల నుంచి హైదరాబాద్ ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ లో చల్లని వాతావరణం నెలకొంది , తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో ఉష్ణోగత్రల పైన అలర్ట్స్ జారీ అయ్యాయి.

రానున్న రెండు రోజులపాటు తెలంగాణాలో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మకర కాజిరెడ్డి, హైదరాబాద్, హైదరాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది .


మంగళవారం వాతావరణం :

ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి .

జూన్ రెండో వారంలోగ నైరుతి రుతుపవనాలు..


బుధవారం వాతావరణం :

తెలంగాణ రాష్ట్రంలోబుధవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
"ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి .

జూన్ రెండో వారంలోగ నైరుతి రుతుపవనాలు..

Related Topics

ap rain alert

Share your comments

Subscribe Magazine