Hyderabad MMTS Ticket : హైదరాబాద్ MMTS ప్రయాణికులకు గుడ్ న్యూస్. నేటి (మే 5) నుంచి Hyderabad MMTS Ticket ధరలు 50 శాతం తగ్గనున్నాయి. ఫస్ట్ క్లాస్ సింగిల్ జర్నీ ప్రయాణికులకు ఈ రాయితీ వర్తిస్తుంది
ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఆర్టీసీ బస్సు ఛార్జీలు కూడా పెరగడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో MMTS టికెట్ ధరలను తగ్గించడం ప్రయాణికులకు ఉపశమనం కల్గించింది .
తగ్గిన టికెట్ ధరల వివరాలు :
- 1కి.మీ-10కి.మీ వరకు ఇదివరకు రూ.50గా ఉన్న MMTS టికెట్ ధర ఇప్పుడు రూ.25కి తగ్గించబడింది.
- 11కి.మీ-15కి.మీ వరకు ఇదివరకు రూ.65గా ఉన్న MMTS ఫస్ట్ క్లాస్ టికెట్ ధర ఇప్పుడు రూ.35కి తగ్గించబడింది.
వ్యవసాయం లో డ్రోనుల కొనుగోలుకై రైతులకు 5 లక్షల వరకు సబ్సిడీ:కేంద్ర వ్యవసాయ మంత్రి
- 116కి.మీ-25కి.మీ వరకు ఇదివరకు రూ.100గా ఉన్న MMTS ఫస్ట్ క్లాస్ టికెట్ ధర ఇప్పుడు రూ.55కి తగ్గించబడింది.
- 26కి.మీ-35కి.మీ వరకు ఇదివరకు రూ.145గా ఉన్న MMTS ఫస్ట్ క్లాస్ టికెట్ ధర ఇప్పుడు రూ.85కి తగ్గించబడింది.
- 36కి.మీ-45కి.మీ వరకు ఇదివరకు రూ.155గా ఉన్న MMTS ఫస్ట్ క్లాస్ టికెట్ ధర ఇప్పుడు రూ.90కి తగ్గించబడింది
-
Good News: AP : ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త .. కరెంట్ బిల్లు డబ్బులు రైతుల ఖాతాలోకి !
Share your comments