News

GOOD NEWS :హైదరాబాద్ MMTS రైలు టికెట్ ధరల తగ్గింపు !

Srikanth B
Srikanth B

Hyderabad MMTS Ticket : హైదరాబాద్ MMTS  ప్రయాణికులకు గుడ్ న్యూస్. నేటి (మే 5) నుంచి Hyderabad MMTS Ticket ధరలు 50 శాతం తగ్గనున్నాయి. ఫస్ట్ క్లాస్ సింగిల్ జర్నీ ప్రయాణికులకు  ఈ రాయితీ వర్తిస్తుంది

ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఆర్టీసీ బస్సు ఛార్జీలు కూడా పెరగడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో MMTS టికెట్ ధరలను తగ్గించడం ప్రయాణికులకు ఉపశమనం కల్గించింది .

తగ్గిన టికెట్ ధరల వివరాలు :

  • 1కి.మీ-10కి.మీ వరకు ఇదివరకు రూ.50గా ఉన్న MMTS  టికెట్ ధర ఇప్పుడు రూ.25కి తగ్గించబడింది.
  • 11కి.మీ-15కి.మీ వరకు ఇదివరకు రూ.65గా ఉన్న MMTS ఫస్ట్ క్లాస్ టికెట్ ధర ఇప్పుడు రూ.35కి తగ్గించబడింది.

వ్యవసాయం లో డ్రోనుల కొనుగోలుకై రైతులకు 5 లక్షల వరకు సబ్సిడీ:కేంద్ర వ్యవసాయ మంత్రి

Share your comments

Subscribe Magazine