Education

NG రంగ యూనివర్సిటీ లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ !

Srikanth B
Srikanth B
Photo credit :Acharya NG ranga University official
Photo credit :Acharya NG ranga University official

నిరుద్యోగ యువకులకు శుభవార్త MSc అగ్రికల్చర్ ,BSc అగ్రికల్చర్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు NG రంగ యూనివర్సిటీ లోని వివిధ విభగాల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తి కల్గిన అభ్యర్థులు [email protected] అధికారిక మెయిల్ కు తమ బయోడేటా ను ఈ నే మే 10 లోపు సమర్పించవచ్చు .

 

ఉద్యోగ ఖాళీల వివరాలు :

1)ఫీల్డ్ సూపర్‌వైజర్;ఖాళీలు 5
విద్య అర్హత : M.Sc. (వ్యవసాయ ఆర్థిక శాస్త్రం)
ప్రాధాన్యం: Ph.D. అగ్రికల్చరల్

జీతం : రూ. M.Sc కోసం 49,000 p.m + HRA + ESI + EPF + GST ​​అదనం .

పీహెచ్‌డీ వారికీ రూ. 54,000 p.m. HRA + ESI + EPF + GST ​​అదనం

2)స్టాటిస్టిషియన్ :ఖాళీలు 1

విద్య అర్హత ;M.Sc. (అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ )
జీతం : జీతం రూ. 49,000 p.m + HRA + ESI + EPF + GST ​​అదనం .

ఇది కూడా చదవండి .

80 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం! ఉచిత శిక్షణ

3)ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్:ఖాళీల సంఖ్య 34


విద్య అర్హత :BSc అగ్రికల్చర్

జీతం :జీతం రూ. 19500 + ESI + EPF + GST ​​అదనం .


4)టెక్నికల్ అసిస్టెంట్ :ఖాళీల సంఖ్య -4

విద్య అర్హత : ANGRAU నుండి అగ్రికల్చర్ లో డిప్లొమా

జీతం : రూ.18,500/-


అర్హులైన వారు [email protected] అధికారిక మెయిల్ కు తమ బయోడేటా ను ఈ నే మే 10 లోపు సమర్పించవచ్చు . ఇందులో సెలక్ట్ అయినా వారిని ఇంటర్వ్యూ కి పిలుస్తారు . మరింత సమాచారం కోసం అధికారిక నోటోఫికేషన్ చదవండి .

అధికారిక నోటిఫికేషన్ కొరకు దీనిపై క్లిక్ చేయండి .

ఇది కూడా చదవండి .

80 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం! ఉచిత శిక్షణ

Share your comments

Subscribe Magazine

More on Education

More