ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శుభవార్త తెలిపింది , ఆంధ్ర ప్రదేశ్ పోలిష్ శాఖలో 411 ఖాళీల భర్తీకి 28-11-22 న నోటిఫికేషన్ విడుదల చేసింది . అర్హులైన అభ్యర్థులు 18-01-2023 సాయంత్రం 5 P.M గంటల లోపు ఆన్లైన్ ద్వారా దరకాస్తు చేసుకోవాలని వెల్లడించింది . ధరకాస్తు ప్రక్రియ ,ఖాళీల వివరాలు క్రింద వివరించాబడ్డాయి .
ఖాళీలు :
సివిల్ విభాగం మహిళా /పురుషులు ;315 ఖాళీలు
పురుష రిజర్వేడే ; 96 ఖాళీలు
జోన్ ల వారీగా ఖాళీలు :
జోన్ 1 : 50 ఖాళీలు - శ్రీకాకుళం, విజయనగరం,విశాఖపట్నం
జోన్ 2 : 105 ఖాళీలు -ఏలూరు రేంజ్)తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి,కృష్ణ
జోన్ 3 : 55 ఖాళీలు -గుంటూరు రేంజ్)గుంటూరు, ప్రకాశం, నెల్లూరు
జోన్ 4 : 105 ఖాళీలు -చిత్తూరు, అనంతపురం, కుమూల్,కడప
విద్య అర్హత : గుర్తింపు పొందిన కేంద్ర ,రాష్ట్ర విశ్వ విద్యాలయం లేదా అనుబంధ కలశాలల నుంచి 2022 నాటికీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి .
వయోపరిమితి : నోటిఫికేషన్ వెలువడిన తేదీ నాటికీ 27 సంవత్సరాలు మించకూడదు . 2nd luly, 1995 ముందు మరియు 1 st |uly, 2001 తరువాత జన్మించి ఉండరాదు .
తెలంగాణ ప్రభుత్వం TSPSC ద్వారా 9,168 గ్రూప్-IV ఖాళీలను భర్తీకి ఆమోదం ..అత్యధికం గ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు !
దరఖాస్తు ఫీజు :
జనరల్ ;300
SC /ST -150
ఆన్లైన్ ద్వారా దరకాస్తు విధానం :
STAGE I: అభ్యర్థి SLPRB వెబ్‌సైట్ httpsy'/slprb.ap.sov.in ని సందర్శించాలి. కావాల్సిన అర్హత పత్రాలు దగ్గరవుంచుకోవాలి . పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, మరియు SSC హాల్ టికెట్ సంఖ్య మరియు ఫీజు చలించడానికి UPI / క్రెడిట్ /డెబిట్ కార్డులు .
STAGE II: ఆన్‌లైన్ httpsy'/slprb.ap.sov.in. లో అవసరమైన పాత్రలను సమర్పించి , తదుపరి దశకు వెళ్ళాలి. ఒకసారి చెల్లించిన రుసుము ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి చెల్లించబడదు.
Share your comments