Education

Bureau of Indian Standards Recruitment:కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో ఉద్యోగాలు

S Vinay
S Vinay

వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న సంస్థ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (Bureau of Indian Standards)లో వివిధ ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలను చదివి దరఖాస్తు చేసుకోగలరు.

BIS Recruitment 2022: ఖాళీల వివరాలు
మొత్తం ఖాళీలు - 337
Director (Legal) - 1

Assistant Director - 3

Personal Assistant - 28

Assistant Section Officer - 47

Assistant (Computer-Aided Design) - 2

Stenographer - 22

Senior Secretariat Assistant - 100

Horticulture Supervisor - 1

Technical Assistant (Laboratory) - 47

Senior Technician post - 25

BIS Recruitment 2022:దరఖాస్తు రుసుము
అసిస్టెంట్ డైరెక్టర్ (హిందీ), అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్ & ఫైనాన్స్), అసిస్టెంట్ డైరెక్టర్ (మార్కెటింగ్ & కన్స్యూమర్ అఫైర్స్) పోస్టులకు దరఖాస్తు రుసుము రూ. 800/- మరియు మిగిలిన పోస్టులకు రుసుము రూ. 500. /- చెల్లించాలి.

దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ చెల్లింపు పద్ధతి ద్వారా చెల్లించాలి.

SCలు/STలు/PWDలు/మహిళ అభ్యర్థులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

BIS Recruitment 2022:దరఖాస్తుకు గడువు
అభ్యర్థులు 19 ఏప్రిల్ 2022 నుండి 09 మే 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థులు Bureau of Indian Standards నియామకానికి కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి official notification ని చూడండి మరియు అధికారిక వెబ్ సైట్ కి www.bis.gov.in వెళ్ళండి

మరిన్ని చదవండి

ఇంటి పెరట్లో టమాటలు సాగు చేయడం ఎలా

Share your comments

Subscribe Magazine

More on Education

More