ఇండియన్ ఎయిర్ ఫోర్స్ NCC స్పెషల్ ఎంట్రీ మరియు మెటియోరాలజీ ఎంట్రీ ద్వారా ఫ్లయింగ్ మరియు గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ మరియు నాన్-టెక్నికల్) బ్రాంచ్‌లలో కమీషన్డ్ ఆఫీసర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలు చదివి దరఖాస్తు చేసుకోగలరు.
పే స్కేల్: 56100 – 110700/-
పోస్ట్: NCC స్పెషల్ ఎంట్రీ
పే స్కేల్: 56100 – 110700/-
పోస్ట్: వాతావరణ శాస్త్ర (Meteorology Entry)
పే స్కేల్: 56100 – 110700/-
IAF Recruitment 2022:వయో పరిమితి:
Flying Branch:
01 జూలై 2023 నాటికి 20 నుండి 24 సంవత్సరాలు అంటే జూలై 02, 1999 నుండి జూలై 01, 2003 మధ్య జన్మించి ఉండాలి.
గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్/ నాన్-టెక్నికల్) (Ground Duty): 01 జూలై 2023 నాటికి 20 నుండి 26 సంవత్సరాలు అంటే జూలై 02, 1997 నుండి జూలై 01, 2003 మధ్య జన్మించి ఉండాలి.
IAF Recruitment 2022:దరఖాస్తు రుసుము
AFCAT ప్రవేశానికి: 250/-
NCC స్పెషల్ ఎంట్రీ & Meteorology Entry: ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు.
IAF Recruitment 2022:దరఖాస్తుకి చివరి తేదీ
జూన్ 30, 2022
IAF Recruitment 2022:ఎంపిక విధానం
ఎంపిక ఆన్‌లైన్ టెస్ట్ & ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది.
IAF Recruitment 2022:దరఖాస్తు చేయడం ఎలా?
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైటు afcat.cdac.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మరిన్ని చదవండి.
Share your comments