భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ లో 462 అసిస్టెంట్ల కై నియామకాలు జరుగుతున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలు చదివి దరఖాస్తు చేసుకోగలరు.
IARI Assistant Recruitment 2022:ఖాళీల వివరాలు
Assistant ICAR Headquarters:71
UR - 44, OBC - 36, EWS - 3, SC - 7, ST - 1, దివ్యాంగులు (PwBD)-3
Assistant ICAR Institutes:491
UR – 235, OBC – 79, EWS – 23, SC – 41,ST – 13, దివ్యాంగులు (PwBD) – 5
IARI Assistant Recruitment 2022:అర్హత ప్రమాణాలు
ICAR అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు చేయడానికి, అభ్యర్థి గుర్తింపు పొందిన విద్య సంస్థ నుండి తప్పనిసరిగా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.
IARI Assistant Recruitment 2022:వయో పరిమితి
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రకటనలో పేర్కొన్న విధంగా తప్పనిసరిగా 20 మరియు 30 ఏళ్ల మధ్య ఉండాలి.
IARI Assistant Recruitment 2022:ఎంపిక విధానం
ఎంపిక విధానం మూడు-దశల (ప్రిలిమ్స్-మెయిన్స్-స్కిల్ టెస్ట్) ఆధారంగా అర్హతగల అభ్యర్థులను ఎంపిక చేస్తుంది, ప్రిలిమ్స్ మరియు మెయిన్స్‌లో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను స్కిల్ టెస్ట్ (కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్) కోసం పిలుస్తారు.
IARI Assistant Recruitment 2022:దరఖాస్తు గడువు
అభ్యర్థులు మే 7 నుండి జూన్ 1, 2022 వరకు దరఖాస్తు చేసుకోగలరు.
IARI Assistant Recruitment 2022:దరఖాస్తు రుసుము
UR/OBC మరియు EWS అభ్యర్థులకు రూ1000/-
మహిళలు/ షెడ్యూల్ కులం/షెడ్యూల్ తెగ/ మాజీ సైనికుల అభర్ధులకి రూ 300/-
మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ ని సందర్శించండి.
మరిన్ని చదవండి.
NITI Aayog Internship 2022: భారత ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ లో ఇంటర్న్ షిప్ అవకాశం!
Share your comments