ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దేశవ్యాప్తముగా 1746 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది . రెండు తెలుగు రాష్ట్రాలకు గాను తెలంగాణలో 53, ఆంధ్రప్రదేశ్ 53 వరకు ఖాళీలున్నాయి అర్హత కల్గిన అభ్యర్థులు జనవరి 3 ,2023 వరకు దరఖాస్తు చేసుకోవాలి .
విద్యార్హత :
10 తరగతితోపాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ/ఇంజనీరింగ్ డిగ్రీ/బీఏ/బీకాం/బీఎస్సీ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఖాళీలు :
- టెక్నీషియన్ అప్రెంటిస్
- ఎలక్ట్రికల్, టెక్నీషియన్ అప్రెంటిస్
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్,
- ట్రేడ్ అప్రెంటిస్
- ఫిట్టర్, ట్రేడ్ అప్రెంటిస్
- ఎలక్ట్రీషియన్, ట్రేడ్ అప్రెంటిస్
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ట్రేడ్ అప్రెంటిస్
- మెషినిస్ట్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్,
- ట్రేడ్ అప్రెంటిస్ - డేటా ఎంట్రీ ఆపరేటర్
- (ఫ్రెషర్స్), ట్రేడ్ అప్రెంటిస్ -
-
KVS recruitment కేంద్రీయ విద్యాలయ సంఘటన్లో 13,404 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..
డేటా ఎంట్రీ ఆపరేటర్ (స్కిల్ సర్టిఫికేట్ హోల్డర్లు) తదితర విభాగాల్లో ఖాళీగాఉన్న అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హత కల్గినఅభ్యర్థులు ఇండియాన్ ఆయిల్ అధికారిక వెబ్సైటు https://iocl.com/apprenticeships ద్వారా జనవరి 3 వరకు ఆన్ లైన్ విధానం లో దరఖాస్తు లను సమర్పించవచ్చు .
Share your comments