కోల్ మంత్రిత్వ శాఖలో ఎనర్జీ అనలిస్ట్ స్థానాన్ని భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల అయింది. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలు చదివి దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు:
పోస్ట్ పేరు: కన్సల్టెంట్
అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్
ఉద్యోగ స్థలం: న్యూఢిల్లీ
ఎంపిక విధానం:
సంబంధిత రంగంలో వారి అర్హత/అనుభవం ఆధారంగా తగిన అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేయబడతారు తరువాత ఇంటర్వ్యూకి పిలవబడతారు.
వయో పరిమితి:
గరిష్ట వయో పరిమితి (31 ఏప్రిల్ 2022 నాటికి 32 సంవత్సరాలకి మించి ఉండకూడదు.
జీతం వివరాలు
రూ. 75000/-
విద్యార్హత:
ఎనర్జీ స్టడీస్ / ఎకనామిక్స్‌లో మాస్టర్స్ లేదా మైనింగ్, మినరల్ & ఎన్విరాన్‌మెంట్‌లో ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్.
దరఖాస్తు చేయడం ఎలా?
ముందుగా, అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
హోమ్‌పేజీలో లేటెస్ట్ కన్సల్టెంట్ నోటిఫికేషన్ విభాగానికి వెళ్లండి.
జాబ్ నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేయండి.
కోల్ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ కోసం PDFని డౌన్‌లోడ్ చేసి దానిని జాగ్రత్తగా చదవండి.
ఆ తర్వాత, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం ప్రారంభించి, రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన వివరాలను పూరించండి.
ఆపై దానిని సమర్పించండి.
ఇప్పుడు పాస్ ఫోటో, సంతకం మరియు ఇతర ధ్రువ పత్రాలను అప్‌లోడ్ చేయండి.
దరఖాస్తుకి చివరి తేదీ:
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు తమ దరఖాస్తులను జూన్ 17, 2022లోపు ఆన్‌లైన్ ద్వారా సమర్పించవచ్చు.
మరిన్ని వివరాల కొరకు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించండి.
మరిన్ని చదవండి.
Share your comments