కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి గల అభర్ధులు పూర్తి వివరాలు చదవి దరఖాస్తు చేసుకోగలరు.
Ministry of Corporate Affairs Recruitment 2022: ఉద్యోగ వివరాలు.
సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ (Senior Research Associate)- ఎన్విరాన్‌మెంట్, సోషల్ అండ్ గవర్నెన్స్ (ESG) మరియు బిజినెస్ & హ్యూమన్ రైట్స్ (BHR)
జీతం 65,000/-
మిడ్-లెవల్ రీసెర్చ్ అసోసియేట్(Mid-Level Research Associate) - ఎన్విరాన్‌మెంట్, సోషల్ అండ్ గవర్నెన్స్ (ESG) మరియు బిజినెస్ & హ్యూమన్ రైట్స్ (BHR)
జీతం 50,000/-
Ministry of Corporate Affairs Recruitment 2022: అర్హత ప్రమాణాలు
సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ (Senior Research Associate) -
గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుండి Advanced Degree/Diploma in Environment,) లేదా ఇతర సంబంధిత విభాగాలలో డిగ్రీ/డిప్లొమా అవసరం
న్యాయవాద మరియు కన్సల్టెన్సీ నేపథ్యం ఉన్న అభర్ధులకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
Mid-Level Research Associate
గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుండి Advanced Degree/Diploma in Environment,) లేదా ఇతర సంబంధిత విభాగాలలో డిగ్రీ/డిప్లొమా అవసరం
పరిశోధన నేపథ్యం గల అభ్యర్థికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
Ministry of Corporate Affairs Recruitment 2022:దరఖాస్తుకు చివరి తేదీ
మే 5, 2022
Ministry of Corporate Affairs Recruitment 2022: దరఖాస్తు చేయడం ఎలా
అభ్యర్థులు తమ దరఖాస్తులను సర్టిఫికెట్లు/అనుభవ ధృవీకరణ పత్రాల కాపీలను ఇక్కడ సూచించబడిన అడ్రస్ కి పంపగలరు.
to Administrative Officer, Indian Institute of Corporate Affairs, P-6, 7 & 8, Sector-5, IMT Manesar, Distt. Gurugram-122052 .
లేదా అభ్యర్థులు hr@iica.in కి ఇమెయిల్ చేయవచ్చు.
మరింత సమాచారం కొరకు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చూడండి.
మరిన్ని చదవండి.
Share your comments