పంజాబ్ నేషనల్ బ్యాంక్ (punjab national bank) 145 స్పెషలిస్ట్ ఆఫీసర్లను (SO) నియమిస్తోంది. ఆసక్తి గల అభర్ధులు పూర్తి వివరాలు చదివి దరఖాస్తు చేసుకోగలరు.
PNB Recruitment 2022:ఖాళీల వివరాలు.
మేనేజర్ రిస్క్ (Manager Risk): 40
మేనేజర్ క్రెడిట్ (Manager Credit):100
సీనియర్ మేనేజర్ ( Senior Manager):5
PNB Recruitment 2022:దరఖాస్తుకు చివరి తేదీ
దరఖాస్తు ప్రారంభ తేదీ:22 ఏప్రిల్ 2022
చివరి తేదీ :07 మే 2022
PNB Recruitment 2022:పరీక్ష నిర్వహించు తేదీ
12 జూన్ 2022
PNB Recruitment 2022:విద్యార్హత
అభ్యర్థులు తమ పోస్టుని బట్టి విద్యార్హతను అధికారిక నోటిఫికేషన్ లో తనికీ చేయగలరు official notification
PNB Recruitment 2022:ఉద్యోగ అనుభవం
మేనేజర్ క్రెడిట్ (Manager Credit) క్రెడిట్ మరియు ఫైనాన్స్ విభాగంలో ఆఫీసర్‌గా నేషనల్ లేదా ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్/ PSU/ NBFC/ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్/ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలో కనీసం 1 సంవత్సరం పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి.
మేనేజర్ క్రెడిట్ (Manager Credit):- రిస్క్, క్రెడిట్, ఫారెక్స్, ట్రెజరీ మరియు ఫైనాన్స్ విభాగంలో ఆఫీసర్‌గా జాతీయం చేయబడిన లేదా ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్/PSU/ NBFC/ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌లో కనీసం 1 సంవత్సరం పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి.
సీనియర్ మేనేజర్ ( Senior Manager): (ట్రెజరీ) - నేషనలైజ్డ్ లేదా ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ట్రెజరీలో ఆఫీసర్‌గా కనీసం 2 సంవత్సరాలు ఆఫీసర్ కేడర్‌లో కనీసం 3 సంవత్సరాల బ్యాంకింగ్ అనుభవం. లేదా ప్రైమరీ డీలర్‌తో పనిచేసిన కనీసం 3 సంవత్సరాల అనుభవం.
PNB Recruitment 2022:జీతం వివరాలు.
మేనేజర్ (క్రెడిట్) - రూ. 48170 నుండి 69810
మేనేజర్ (రిస్క్) - రూ. 48170 నుండి 69810
సీనియర్ మేనేజర్ (ట్రెజరీ) - రూ. 63840 నుండి 78230
వయో పరిమితి:
మేనేజర్ - 25 నుండి 35 సంవత్సరాలు.
సీనియర్ మేనేజర్ - 25 నుండి 27 సంవత్సరాలు.
ఎంపిక విధానం:
ఆన్‌లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ
దరఖాస్తు రుసుము:
SC/ST/PWBD కేటగిరీ అభ్యర్థులకిరూ. 50/- (ఇంటిమేషన్ ఛార్జీలు మాత్రమే) + GST వర్తిస్తుంది
ఇతర అభ్యర్థులందరూ - రూ. 850/- + GST వర్తిస్తుంది.
అభ్యర్థులు మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ కి వెళ్ళండి. www.pnbindia.in
మరిన్ని చదవండి.
SBI Recruitment 2022: నెల వారి జీతం 64,000 వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్లు
Share your comments