తెలంగాణ లో రిక్రూట్మెంట్ ప్రక్రియ వేగం గ సాగుతుంది , ముఖ్యం గ పోలీస్ రిక్రూట్మెంట్ సెలక్షన్ ప్రక్రియ లో ఇప్పటికే శరీర ధారుడ్య పరీక్షలు ముగియనున్నాయి దీనితో స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఫైనల్ మెయిన్స్ ఎగ్జామ్స్ తేదీలను ప్రకటించింది .
ఎస్ఐ, కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్స్ తేదీలను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (టీఎస్ఎల్పీఆర్బీ) ఆదివారం ప్రకటించింది. మార్చి 12 నుంచి ఏప్రిల్ 23 దాకా ఫైనల్ ఎగ్జామ్స్ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాస్ రిలీజ్ చేశారు. పోయిన నెల 8న ప్రారంభమైన ఫిజికల్ టెస్ట్లు ఈ నెల 5తో ముగియనున్నట్టు ప్రకటించారు.
12/03 తేదీన ఉదయం 10.00 గంటలకు ఎస్ఐ (ఐటీ, కమ్యునికేషన్) పరీక్షా మధ్యాహ్నం 02.30 ఏఎస్ఐ (ఫింగర్ ప్రింట్స్) టెక్నికల్ పేపర్ .
26/03 తేదీన ఉదయం 10.00 గంటలకు ఎస్ఐ (పీటీఓ) పేపర్.
02/04 తేదీన ఉదయం 10.00 గంటలకు కానిస్టేబుల్ డ్రైవర్ టెక్నికల్ పేపర్, మధ్యాహ్నం 02.30 కు కానిస్టేబుల్ (మెకానిక్
టెక్నికల్ పేపర్
08/04 తేదీన ఉదయం 10.00 గంటలకు ఎస్ఐ(సివిల్, ఐటీ, పీటీఓ), ఏఎస్ఐ ఆర్థమెటిక్, రీజనింగ్,
మెంటల్ ఎబిలిటి మధ్యాహ్నం 02.30 కు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ .
TSPSC: వివిధ విభాగాల్లోని 806 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ .. అత్యధికంగా ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ లో 544
09/04 తేదీన ఉదయం 10.00 గంటలకు ఎస్ఐ (సివిల్/తత్సమానం)
జనరల్ స్టడీస్, మధ్యాహ్నం 2.30 తెలుగు, ఉర్దు పేపర్
23/04 ఉదయం 10.00 గంటలకు పీసీ(ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్ జనరల్ స్టడీస్
మధ్యాహ్నం 2.30 కు పీసీ (ఐటీ, కమ్యునికేషన్)
Share your comments