TS EAMCET పరీక్ష రాయడానికి సిద్ధమవుతున్న ఇంటర్ విద్యార్థిని/విద్యార్థులు ఏప్రిల్ 10, 2023 లోగ అప్లికేషన్ ను పూర్తి చేయాలి.అప్లికేషన్ ల కరెక్షన్ ప్రక్రియ ఏప్రిల్ 12 - 14,2023 జరగనుంది.
UG ఇంజనీరింగ్ , B -ఫార్మసీ , ఫార్మా - D , అగ్రికల్చర్ , మరియు B. tech బయో టెక్నాలజీ కోర్సులు చేరడానికి TS EAMCET పరీక్ష రాయాల్సి ఉంటుంది.
TS EAMCET కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు :
1. TS EAMCET, 2023 అప్లికేషన్ తేదీ : మార్చ్ 3, 2023
2. TS EAMCET, 2023 అప్లికేషన్ చివరి తేదీ :ఏప్రిల్ 10, 2023
(లేట్ ఫీజు లేకుండా )
3. TS EAMCET, 2023 అప్లికేషన్ చివరి తేదీ : ఏప్రిల్ 15, 2023
(లేట్ ఫీజు రూ . 250 తో )
4. TS EAMCET, 2023 అప్లికేషన్ చివరి తేదీ : ఏప్రిల్ 20, 2023
(లేట్ ఫీజు రూ . 500 తో )
5. TS EAMCET, 2023 అప్లికేషన్ చివరి తేదీ : ఏప్రిల్ 25, 2023
(లేట్ ఫీజు రూ . 2500 తో )
6. TS EAMCET, 2023 అప్లికేషన్ చివరి తేదీ : మే 02, 2023
(లేట్ ఫీజు రూ . 5000 తో )
7. TS EAMCET, అడ్మిట్ కార్డు విడుదల తేదీ : ఏప్రిల్ 30,2023
8. TS EAMCET, 2023 పరీక్ష తేదీ : ఇంజినీరింగ్ - మే 12, 13, 14, 2023
అగ్రికల్చర్ & ఫార్మసీ - మే 10, 11, 2023
ఇది కుడా చదవండి ..
విద్యార్థులకు శుభవార్త: నేషనల్ టాలెంట్ స్కాలర్‌షిప్స్..నెలకు 3 వేలు పొందే అవకాశం
TS EAMCET అప్లికేషన్స్ గడువు ముగిసిన తదుపరి అఫిషల్ వెబ్సైటు లో హాల్ టికెట్స్ విడుదల అవుతాయి . TS EAMCET అర్హత క్రైటీరియా ప్రకారం 10+2 కనీసం 45 % అగ్గ్రిగేట్ మార్కులు సాధించిన విద్యార్థులు ( 40 % రెసెర్వడ్ కేటగిరీ ) అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ లో తప్పులు సరిదిద్దుకోడానికి ఏప్రిల్ 12-14 గడువు ఉంటుంది .
TS EAMCET 2023 ఆఫిసిఅల్ వెబ్సైటు ప్రకారం , పరీక్ష CBT మోడ్ ( Computer based test ) లో 2. 30 గంటలు జరగుతుంది . TS EAMCET పేపర్ లో మొత్తం 180 ప్రశ్నలు ఉంటాయి ( ఒక్కో ప్రశ్నకు 1 మార్కు ). నెగటివ్ మార్కింగ్ ఉండదు. TS EAMCET 2023 ఎక్సమ్ సిలబస్ , ఎక్సమ్ పాటర్న్, అప్పికేషన్ ప్రక్రియ , మరియు ఇతర సమాచారం కోసం ఆఫిసిఅల్ వెబ్సైటు https://eamcet.tsche.ac.in/ లో తెలుసుకోవచ్చు .
ఇది కుడా చదవండి ..
విద్యార్థులకు శుభవార్త: నేషనల్ టాలెంట్ స్కాలర్‌షిప్స్..నెలకు 3 వేలు పొందే అవకాశం
Share your comments