Government Schemes

గ్రామ్ సురక్ష యోజన నెలకు రూ. 1500 ప్రీమియం తో 35 లక్షలు ఆదాయం !

Srikanth B
Srikanth B
Gram Suraksha Yojana Scheme
Gram Suraksha Yojana Scheme

డబ్బులు ఉండి కాస్త పొదుపు చేయాలి అనుకునే వారికోసం దేశంలో అనేక పొదుపు పథకాలు ఉన్నాయి వాటిలో అతి ముఖ్యమైనవి మరియు అధిక వడ్డీ శాతాన్ని అందించేవి పోస్ట్ ఆఫీస్ పథకాలు , మనలో చాల మంది బ్యాంకు సేవింగ్ ఖాతాలో డబ్బులను పొదుపు చేస్తుంటారు అయితే దీని ద్వారా లబ్దిదారులకుయ్ లభించేది కేవలం 2.5 శాతం నుంచి 3 శాతం మాత్రమే వడ్డీ లభిస్తుంది అదే పోస్ట్ ఆఫీస్ అందించే పథకాలలో వడ్డీ శాతం 6 కంటే అధికం గానే ఉంటుంది . అలాటి పథకాలలో ఒకటయిన గ్రామ్ సురక్ష యోజన గురించి మేము మీకు ఇక్కడా వివరిస్తాము .

19 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వయస్సు వారు ఎవరైనా గ్రామ్ సురక్ష యోజన పథకం క్రింద పెట్టుబడి పెట్టవచ్చు . ఈ పథకం క్రింద నెలకు కనిష్టముగా రూ . 50 నుంచి గరిష్టముగా రూ . 1500 వరకు పెట్టుబడి పెట్టవచ్చు . ప్రీమియం మొత్తాన్ని 3 నెలల వాయిదా లేదా 6 నెలల వాయిదా రూపంలో చెల్లించవచ్చు . రూ . 1500 నెలకు ప్రీమియం చెల్లించడం ద్వారా చెల్లించిన వ్యక్తికి 80 సంవత్సరాల వయస్సు లో గరిష్టముగా 35 లక్షలను అందుకుంటాడు .

మీకు లోన్ అవసరమైనట్లయితే నాలుగు సంవత్సరాల తర్వాతే లభిస్తుంది. లోన్ తీసుకున్నట్లయితే పాలసీ వ్యవధిలో ప్రీమియం చెల్లించడంలో డిఫాల్ట్ అయితే, మీరు పెండింగ్‌లో ఉన్న ప్రీమియం మొత్తాన్ని చెల్లించడం ద్వారా దాన్ని మళ్లీ పథకాన్ని ప్రారంభించవచ్చు .

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY)2022: @ 436 తో ప్రీమియం ప్రయోజనాలు ఏమిటి ?

గమనిక : ఏదైనా పాలసీలో డబ్బులు చెల్లించేటప్పుడు ,పాలసీకి సంబందించిన పూర్తి సమాచారాన్ని సంబందించిన శాఖ వద్ద మాత్రమే తీసుకోండి . దళారులకు డబ్బులు చెల్లించి మోసపోవద్దు .

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY)2022: @ 436 తో ప్రీమియం ప్రయోజనాలు ఏమిటి ?

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More