Government Schemes

JSY SCHEME: పథకం కింద కేంద్ర ప్రభుత్వం మహిళలకు రూ.3600 అందిస్తోంది!

Srikanth B
Srikanth B


జననీ సురక్షా యోజన: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మహిళల కోసం అనేక ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతుంది .దాని లో ఒకటి ఈ పథకం దారిద్య రేఖకు దిగువన ఉన్న మహిళలకు ఆర్థిక మద్దతు చేకూర్చే కేంద్రప్రభుత్వ ప్రత్యేకమైన పథకం.

JSY పథకం ద్వారా  మహిళలకు కేంద్ర  ప్రభుత్వం  ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తుంది . ఈ పథకం ద్వారా మహిళలకు మొత్తం రూ.3400 ఆర్థిక సాయం అందిస్తుంది.  దేశం లో పేదరికం లో మగ్గుతున్న దారిద్య రేఖ కు దిగువన వున్నా గర్భిణీ స్త్రీల కు వారి యొక్క ఆరోగ్యం దృష్ట్యా మరియు శిశు యొక్క ఆరోగ్యం  కొరకు కేంద్ర ప్రభుత్వం "జనని సురక్ష యోజన " క్రింద అర్హులైన స్త్రీలకు ఈ ఆర్ధిక సహాయాన్ని అందించడానికి రూపొందించబడిన పథకం.

గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి కొరకు రూపొందించబడిన  పథకం

దేశంలో గర్భిణీ స్త్రీలు మరియు కొత్తగా జన్మించిన శిశువు యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం ఈ పథకం యొక్క పేరు జననీ సురక్షా యోజన అని నామకరణం చేయబడినిది  జననీ సురక్ష యోజన ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న గర్భిణీ మరియు తక్కువ ఆదాయం ఉన్న మహిళలకు ప్రభుత్వం రూ.1400 ఆర్థిక సహాయం అందిస్తుంది. డెలివరీని ప్రోత్సహించడానికి  ఆశా సహాయక్ కు రూ.300 కూడా ఇస్తారు . డెలివరీ తరవాత  సేవలు  అందించడం కొరకు రూ. 300 మంజూరు చేయబడుతుంది.

జననీ సురక్షా పథకం కింద అవసరమైన డాక్యుమెంట్

ఆధార్ కార్డు, బిపిఎల్ రేషన్ కార్డు, చిరునామా , నివాస సర్టిఫికేట్, జననీ సురక్షా కార్డు, ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా అందించబడ్డ డెలివరీ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్, మొబైల్ నెంబరు మరియు పాస్ పోర్ట్ సైజు ఫోటో ఇవన్నీ కూడా ఈ ప్లాన్ కొరకు అవసరం అవుతాయి.ఫారాన్ని ఎలా డౌన్ లోడ్ చేయాలి?జనని సురక్ష యోజన అధికారిక వెబ్సైట్ నుంచి ధరఖాస్తుని డౌన్లోడ్ చేసుకోవాలి . 

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More