Government Schemes

PM కిసాన్ క్రెడిట్ కార్డ్: ఇప్పుడు రైతులకు తక్కువ వడ్డీ రేట్లలో 3 లక్షల వరకు రుణాలు లభిస్తాయి!

Srikanth B
Srikanth B
PM కిసాన్ క్రెడిట్ కార్డ్
PM కిసాన్ క్రెడిట్ కార్డ్

కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రైతులకు సులభంగా రుణాలు అందించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా అందించే రుణ పరిమితి పెంచాలని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బ్యాంకులను కోరారు.

భారతదేశంలో అధికం గ చిన్న సన్న కారు రైతులే తక్కువ ఆదాయం ఉన్నందున వారు వ్యవసాయం కోసం అప్పులు చేయాల్సి వస్తుంది మరియు కొన్నిసార్లు వారు పెద్ద వ్యాపారుల నుండి ఈ రుణాన్ని తీసుకుంటారు.బయటి నుంచి వడ్డీకి రుణం తీసుకోకుండా ప్రభుత్వం నుంచి తక్కువ వడ్డీకి కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా బ్యాంకుల నుంచి తీసుకోమని నిర్మలా సీతారామన్ రైతులను కోరారు .


కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి? కిసాన్ క్రెడిట్ కార్డ్
1998లో, కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా దేశంలోని రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నం చేసింది.


దీనిని పీఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అని కూడా అంటారు. ఈ పథకం కింద రైతులకు సులభంగా మరియు తక్కువ వడ్డీకి రుణాలు అందజేస్తారు.

కొంతకాలం క్రితం, ఈ పథకాన్ని సంస్కరించడం ద్వారా, సాంప్రదాయ వ్యవసాయ రంగంతో పాటు, మత్స్య మరియు పశుపోషణ వంటి రంగాలను కూడా చేర్చారు.

తెలంగాణలోని ఈ జిల్లాలకు 'రెడ్ అలెర్ట్' హెచ్చరిక.. భారీ వర్షాలు కురిసే అవకాశం !


ఈ పథకంలో, రైతులు సగటున 4% నుండి 2% వడ్డీ రేటుతో రుణాలు పొందుతారు , రైతులకు అందిస్తున్న కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని సమీక్షించిన ఆర్థిక శాఖ మంత్రి అనంతరం ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఈవోలతో సమావేశమయ్యారు.ఈ సందర్భం గ చిన్న సన్నకారు రైతులకు రుణపరామితిని 3 లక్షలకు పెంచాలని బ్యాంకు అదికారులను సూచించారు .

తెలంగాణలో 3 రోజుల పాటు అన్ని విద్యాసంస్థలకు సెలవులు

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More