గత పంట కాలంలో నష్టపోయిన రైయితులకు నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి ఇన్పుట్ సబ్సిడీ ని రైతులయొక్క ఖాతాలలో ఒక్క బట్టన్ నొక్కడం తో వారి వారి ఖాతాలలో జమ చేసే కార్యాక్రమాన్ని నేడు ప్రారంభించనున్నారు.
2021 నవంబర్ లో కురిసిన అతి వర్షాల కారణంగ నష్ట పోయిన రైతులకు ఏఈ సబ్సిడీ ఇన్ జమచేయనున్నారు,నష్ట అయినా రైతులు 5,97, 311 గ ఉండగా వారికీ నష్ట పరిహారంగా 542 కోట్ల రూపాయలను విడుదల చేయనున్నారు మరియు 1220 రైతు సంఘాలకు గాను 571 కోట్లు వై యస్ ఆర్ యంత్ర సేవ పథకం క్రింద 29 కోట్లు జాంచేయనునట్లు అధికారిక సమాచారం .
ఇక నుంచి వ్యవసాయ రంగం లో జరిగే పంట నష్టాలను ఏ సీజన్ లో జరిగే పంట నష్టాన్ని ఆ సీజన్ లో నే భర్తీ చేసే విధం గ కార్య చరన తీసుకుంటామని అయన తెలిపారు . అదే విధమే ఈ రబి సీజన్ లో విత్తనాలు వేసి వర్షాల కారణం గ మొలకెత్తని రయితులకు 80 శాతం సబ్సిడీ కింద విధానాలను తక్షణమే అందించేవిధము గ 1.16 లక్ష క్వింటాళ్ల వివిత్తనాలు ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలిపారు , పంటలు వేయాలనుకునే రైతులకు తక్షణం ఈ విధానాలను అందచేయనున్నారు .
శాస్త్రీయం గ అర్హులైన లబ్ది దారులు మిగిలి పోకుండా ఈ క్రాప్ ఆధారం గ పంట నష్టాన్ని అంచనా వేసి , అర్హులైన వారి జాబితాను గ్రామా సచివాలయం లో ప్రదర్శించి , రైతుల ఖాతాలలో నేరుగా జమ చేయనున్నారు , ఈ క్రాప్ డేటా ఆధారం గ అర్హులైన రైతులకు మరియు కౌలు రయితులకు కూడా లబ్ది చేకూరుస్తుంది .ఈ కార్యక్రమం ఫిబ్రవరి 15 ఉదయం 11 గంటలకు సీఎం క్యాంపు ఆఫీస్ కార్యాలయం లో ప్రారంభించనున్నారు .
మరిన్ని చదవండి .
Share your comments