నిరుద్యోగులకు శుభవార్త ప్రకటిస్తన్న తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్ ఈ రోజు అసంబ్లీ లో ప్రసంగిస్తూ , అన్ని అడ్డంకులు తొలగిన తరవాత 91142 ఖాళీలు ఉన్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు . అదే విధం గ అన్ని ఖాళీలకు ఏ రోజు నుంచే భర్తీ ప్రక్రియ ను ప్రారంభించనున్నట్లు అయన వెల్లడించారు.
జిల్లాలవారీగా ఖాళీలు :
అదే విధం గ షెడ్యూల్ 9 , షెడ్యూల్ 10 లో వున్నా సమస్యలు పరిష్కారం అయితే 20000 వేల ఖాళీలు ఏర్పడతాయని అయన వెల్లడించారు .
ఏ నియామకాలను వేంటనే జోనుల వారీగా భర్తీ చేయనున్నట్లు, స్థానికులకు రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం 95శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు అయన వెల్లడించారు .
- హైదరాబాద్ 5268
- నిజామాబాదు :1976
- మేడ్చల్-మల్కాజ్గిరి 1769
- రంగారెడ్డి 1561
- కరీంనగర్ -1465
- నల్లగొండ -1398
- కామారెడ్డి -1340
- ఖమ్మం -1340
- భద్రాద్రి కొత్తగూడం -1316
- నాగర్కర్నూల్ -1257
- సంగారెడ్డి -1243
- మహబూబ్నగర్ -1213
- ఆదిలాబాద్ -1193
- సిద్ధిపేట -1178
- మహబూబాబాద్ -1172
- హన్మకొండ -1157
- మెదక్ -1149
- జగిత్యాల -1063
- మంచిర్యాల -1025
- యాదాద్రి భువనగిరి -1010
- జయశంకర్ భూపాలపల్లి -918
- నిర్మల్ -876
- వరంగల్ -842
- కొమరంభీం -825
- పెద్దపల్లి -800
- జనగాం -760
- నారాయణపేట -741
- వికారాబాద్ -738
- సూర్యాపేట -719
- ములుగు -696
- జోగులాంబ గద్వాల్ -662
- రాజన్న సిరిసిల్ల-601
- వనపర్తి -556
ఖాళీల వివరాలు ;
గ్రూప్ 1 పోస్తులు ల ఖాళీలు :503
గ్రూప్ 2పోస్తులు ల ఖాళీలు:582
గ్రూప్ 3 పోస్తులు ల ఖాళీలు:1373
గ్రూప్ 4 పోస్తులు ల ఖాళీలు:9100
జిల్లా క్యాడర్ పోస్టుల ఖాళీలు:39829
జోనల్ పోస్టుల ఖాళీలలు :13170
సచివాలయం ఖాళీలు :8147
క్యాడర్ పోస్టుల ఖాళీలు:
1) జిల్లాలు 38829
2)జోన్ల వారీగా :18,866
3) ముల్టీజోనే ఖాళీలు 13170
4)సచివాలయం ,విశ్వవిద్యాలయం 8147
ఇంక చదవండి .
Share your comments