News

తెలంగాణ లో వెంటనే 91142 ఉద్యోగ ఖాళీల భర్తీ , జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ...

Srikanth B
Srikanth B

నిరుద్యోగులకు శుభవార్త ప్రకటిస్తన్న  తెలంగాణ  ముఖ్య మంత్రి కెసిఆర్ ఈ రోజు అసంబ్లీ లో ప్రసంగిస్తూ ,   అన్ని అడ్డంకులు తొలగిన తరవాత 91142 ఖాళీలు ఉన్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు . అదే విధం గ అన్ని ఖాళీలకు ఏ రోజు నుంచే భర్తీ ప్రక్రియ ను ప్రారంభించనున్నట్లు అయన వెల్లడించారు.

జిల్లాలవారీగా ఖాళీలు :

అదే విధం గ షెడ్యూల్ 9 , షెడ్యూల్ 10 లో వున్నా సమస్యలు పరిష్కారం అయితే  20000 వేల  ఖాళీలు ఏర్పడతాయని అయన వెల్లడించారు .

ఏ నియామకాలను  వేంటనే జోనుల వారీగా భర్తీ చేయనున్నట్లు, స్థానికులకు రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం 95శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు అయన వెల్లడించారు .

  • హైదరాబాద్ 5268
  • నిజామాబాదు :1976
  • మేడ్చల్-మల్కాజ్గిరి 1769
  • రంగారెడ్డి 1561
  • కరీంనగర్ -1465
  • నల్లగొండ -1398
  • కామారెడ్డి -1340
  • ఖమ్మం -1340
  • భద్రాద్రి కొత్తగూడం -1316
  • నాగర్కర్నూల్ -1257
  • సంగారెడ్డి -1243
  • మహబూబ్నగర్ -1213
  • ఆదిలాబాద్ -1193
  • సిద్ధిపేట -1178
  • మహబూబాబాద్ -1172
  • హన్మకొండ -1157
  • మెదక్ -1149
  • జగిత్యాల -1063
  • మంచిర్యాల -1025
  • యాదాద్రి భువనగిరి -1010
  • జయశంకర్ భూపాలపల్లి -918
  • నిర్మల్ -876
  • వరంగల్ -842
  •  కొమరంభీం -825
  • పెద్దపల్లి -800
  • జనగాం -760
  • నారాయణపేట -741
  • వికారాబాద్ -738
  • సూర్యాపేట -719
  • ములుగు -696
  • జోగులాంబ గద్వాల్ -662
  • రాజన్న సిరిసిల్ల-601
  •  వనపర్తి -556

ఖాళీల వివరాలు ;

గ్రూప్ 1 పోస్తులు ల ఖాళీలు :503

గ్రూప్ 2పోస్తులు ల ఖాళీలు:582

గ్రూప్ 3 పోస్తులు ల ఖాళీలు:1373

గ్రూప్ 4 పోస్తులు ల ఖాళీలు:9100

జిల్లా క్యాడర్ పోస్టుల ఖాళీలు:39829

జోనల్ పోస్టుల ఖాళీలలు :13170

సచివాలయం ఖాళీలు :8147

క్యాడర్ పోస్టుల ఖాళీలు:

1) జిల్లాలు 38829

2)జోన్ల వారీగా :18,866

3) ముల్టీజోనే ఖాళీలు 13170

4)సచివాలయం ,విశ్వవిద్యాలయం 8147

ఇంక చదవండి .

పూసా కృషి విజ్ఞాన మేళా 2022 (నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ ఫెయిర్) ప్రారంభం!

"ఎద్దుల" పుట్టిన రోజు జరిపిన రైతు !

Related Topics

telangan jobnotification

Share your comments

Subscribe Magazine