News

"ఎద్దుల" పుట్టిన రోజు జరిపిన రైతు !

Srikanth B
Srikanth B

మహారాష్ట్రా ,అమరావతి లోని  రైతు తన ఎద్దుల పుట్టినరోజు ను జరుపుకున్నాడు. ప్రాచీన కాలం లో వ్యవసాయానికి సహకారం అందిచడం లో పాడి పశువుల పాత్ర చాల కీలకం గ ఉండేది, కానీ మరిన కాలం తో పాటు వ్యవసాయ రంగం లో  ఆధునిక యంత్రాలు రావడం తో  వ్యవసాయ రంగం లో పాడి పశువుల ప్రాధాన్యత తగ్గింది, ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో పాడి  పశువులను క్షేత్రాలలో ఉపయోగిస్తున్నారు, అయితే ఒక రైతు తన్ను పెంచుకుంటున్న "ఎద్దులు ' వ్యవసాయ లో తనకు అందించే సహకారానికి గుర్తింపుగా తన్న ఎద్దుల యొక్క పుట్టిన రోజును నిర్వహించాడు .

ఎద్దుల పుట్టినరోజు గురించి :

,అమరావతి జిల్లా దరియాపూర్ తాలూకాలో నివసిస్తున్న దిలీప్ దామోదర్ వాడలా అనే రైతు గత పదేళ్లుగా తన ఎద్దు "సర్జా" ను సాదుకుంటున్నాడు , ఈసారి సర్జా పుట్టినరోజు జరపాలి భావించి వినూతనంగా పుట్టిన రోజ్జు నిర్వహించి గ్రామా ప్రజలందరికి బోజనాలను ఏర్పాటుచేశారు .

 జరుపుకోవడం ద్వారా వేరే ప్రమాణాన్ని నెలకొల్పాడు. ఈ సందర్భంగా వేలాది మంది గుమిగూడారు. పంచకృషి గ్రామస్థులు ఇదే విధంగా వారి చొరవను అభినందించారు.గ్రామస్థులు అతను చూపిన ఏ చొరవను అభిన్నందించారు . తాము కూడా ఈ  సాంప్రదాయన్నికొనసాగిస్తామని తెలిపారు. ఎలా ఎద్దుల  పుట్టిన రోజు నిర్వహించడం ద్వారా వాటి యొక్క ప్రాముఖ్యతను గుర్తిన్నటుగా ఉంటుందని ఆ రైతు అన్నారు .

రైతు ఏమి చెప్పారు !

వ్యవసాయం నుండి విత్తడం వరకు, మహారాష్ట్రలో  ఎద్దులపై పని ఇంకా ఆధారపడి ఉందని రైతు దిలీప్ వాడల్ చెప్పారు. ఎద్దుల జంట కారణంగా, ప్రతిదీ సాధ్యమని, వారి పుట్టినరోజులను జరుపుకోవడం ద్వారా వారి పనికి మా కృతజ్ఞతను తెలియజేయవచ్చని ఆయన అన్నారు.10 సంవత్సరాల పాటు సర్జా ను సాదుకుంటున్నట్లు అవి వచ్చాక తాను వ్యవసాయం లో మంచి లాభాలను పొందినట్లు , అంతే కాదు, తన భార్య మనీషా కూడా దీనికి ఎంతో సహకరిస్తున్నట్లు ఆయన తెలిపారు .

Share your comments

Subscribe Magazine