Education

ఏపీ ఇంటర్ పరీక్షా హాల్ టికెట్లు విడుదల..

Srikanth B
Srikanth B

 

ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 15 నుండి ఏప్రిల్ 4 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నవిషయం తెలిసిందే. కాగా, ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు విడుదల చేసింది.

జ్ఞానభూమి పోర్టల్ లో కాలేజీ ప్రిన్సిపాళ్ల లాగిన్లలో అప్ లోడ్ చేశామని, వెంటనే వాటిని విద్యార్థులకు అందజేయాలని బోర్డు తెలిపింది. ఏమైనా సందేహాలుంటే 18004257635 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించింది.

Related Topics

AP Inter exam

Share your comments

Subscribe Magazine