Education

ఇండియన్ నేవీలో 3000 అగ్ని వీర్ ఖాళీల భర్తీ.. దరఖాస్తు చేసుకోండి ఇలా ?

Srikanth B
Srikanth B

ఇండియన్ నేవీ దళంలో 3500 పోస్టుల భర్తీకి ఇండియన్ నేవి విభాగం నోటిఫికేషన్ విడుదల చేసింది . అర్హులైన పురుష మరియు మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు . అగ్ని వీర్ పథకం ప్రకారం సెలక్ట్ అయిన అభ్యర్థి 4 సంవత్సరాల పాటు ఉద్యోగం లో కొనసాగుతారు . ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 7 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://agnipathvayu.cdac.in ద్వారా దరఖాస్తులను పంపవచ్చు .

దరఖాస్తు కు చివరి తేదీ:
అభ్యర్థులు నవంబర్ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ టెస్ట్ జనవరి 18 నుండి 24 వరకు నిర్వహించబడుతుంది - https://agnipathvayu.cdac.in


విద్యార్హతలు :
50% మార్కులతో సైన్స్ / నాన్ సైన్స్ ప్లస్ టూ; ఇంగ్లిష్‌కు 50 శాతం మార్కులు. లేదా 50% 50% మార్కులతో 3 సంవత్సరాల డిప్లొమా (మెకానికల్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / ఆటోమొబైల్ / కంప్యూటర్ సైన్స్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ / IT) లేదా 2 సంవత్సరాల వృత్తి విద్యా కోర్సు. ఇంగ్లిష్‌కు 50% మార్కులు అవసరం. డిప్లొమా/ఒకేషనల్ కోర్సుకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాకపోతే ప్లస్ టూ/10వ తరగతిలో ఆంగ్లంలో 50% మార్కులు.

 

వయో పరిమితి:
నమోదు సమయంలో తప్పనిసరిగా 21 సంవత్సరాల వయస్సు ఉండాలి. 27 జూన్ 2002 - 27 డిసెంబర్ 2005 మధ్య జన్మించి ఉండాలి.

ప్రవేశ పరీక్షా రుసుము:
రూ . 250 అధికార వెబ్సైటు https://agnipathvayu.cdac.in ద్వారా అభ్యర్థి ఆన్లైన్ విధానంలో దరకాస్తు చేసుకోవచ్చు . దరఖాస్తు పూర్తయిన తరువాత అభ్యర్థి భవిష్యత్తు అవసరాలకోసం ప్రింట్ అవుట్ తీసుకోండి .

ఫ్లైఓవర్ క్రింద ఇరుక్కు పోయిన విమానం !

Share your comments

Subscribe Magazine

More on Education

More