Education

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షా రద్దు .. జూన్ 11 తిరిగి ప్రిలిమ్స్ పరీక్షా !

Srikanth B
Srikanth B


TSPSC పరీక్షా పేపర్ల లీకేజి తో అంశం తో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో తెలంగాలో అక్టోబర్ 16 న జరిగిన TSPSC గ్రూప్ 1 పరీక్షలను ను కలిపి నాలుగు పరీక్షలను రద్దు చేసింది AEE మరియి DAO పరీక్షలను రద్దు చేస్తూ అధికారికంగా ప్రకటనను విడుదల చేసింది .

 

తెలంగాణాలో పోటీ పరీక్షల పేపర్లు లీక్ అయినా వ్యవహారంపై ఏర్పాటయిన సిట్ (ప్రత్యేక బృందం ) గ్రూప్ 1, AEE మరియు DAO పరీక్షా పేపరులు లీక్ అయినట్లు నిర్దారించి , నివేదికను TSPSC కు పంపింది ఈ నేపత్యంలో TSPSC గ్రూప్ 1 తో పాటు AEE మరియు DAO పరీక్షలను రద్దు చేతు అధికారికం క ప్రకటించింది . అయితే జూన్ 11 గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రకిశాలను జులై నెలలో మిగిలిన పరికాహళను నిర్వహించనున్నట్లు సమాచారం .

టీఎస్ఎస్పీడీసీఎల్లో 1553 జూనియర్ లైన్ మ్యాన్ పోస్టులు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..

 

అదేవిధంగా రానున్న రోజులలో జరగనున్న జూనియర్ లెక్చర్ పరీక్షణను సైతం వాయిదా వేసిందిTSPSC,మొత్తం 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేయగా.. 3.8 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీనిలో దాదాపు 3.20 లక్షల మంది హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారు. 2 లక్షల 86 వేల 51 మంది ప్రిలిమ్స్‌కు హాజరయ్యారు. అంటే 75 శాతం మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.

టీఎస్ఎస్పీడీసీఎల్లో 1553 జూనియర్ లైన్ మ్యాన్ పోస్టులు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..

Related Topics

TSPSC GROUP 1

Share your comments

Subscribe Magazine