Education

గ్రూప్ 1 ఫలితలు : కోర్టు తీర్పు వైపే TSPSC మొగ్గు .. వారంలో ఫలితాలకు అవకాశం !

Srikanth B
Srikanth B
గ్రూప్ 1 ఫలితలు : కోర్టు తీర్పు వైపే TSPSC మొగ్గు .. వారంలో ఫలితాలకు అవకాశం !
గ్రూప్ 1 ఫలితలు : కోర్టు తీర్పు వైపే TSPSC మొగ్గు .. వారంలో ఫలితాలకు అవకాశం !

నిరోద్యోగుల అభ్యర్థులలో ఎక్కడచూసినా TSPSC గ్రూప్ 1 ఫలితలు గురించి చర్చ నడుస్తుంది . అయితే గ్రూప్ 1 ఫలితల పై TSPSC నుంచి మరొక అప్డేట్ వెల్లడించింది . సివిల్స్ మాదిరిగానే గ్రూప్ 1 పరీక్షలకు మెరిట్ లిస్ట్ పికప్ సెలక్షన్ లిస్టు ను విడుదల చేయనున్నట్లు TSPSC వెల్లడించింది .

మొత్తం 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేయగా.. 3.8 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీనిలో దాదాపు 3.20 లక్షల మంది హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారు. 2 లక్షల 86 వేల 51 మంది ప్రిలిమ్స్‌కు హాజరయ్యారు. అంటే 75 శాతం మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.

డైరెక్టరేట్ ఆఫ్ అటామిక్ మినరల్స్‌లో 321 పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ !

గత వారమే ప్రిలిమ్స్ కు సంబంధించి ఫైనల్ మాస్టర్ కీ విడుదల చేసారు . ఇప్పటికే పరీక్షా ఫలితపై స్పష్టత ఇచ్చిన TSPSC 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు .
పరీక్షా ఫలితాలు కటాఫ్ మార్కుల పై ఇప్పటికే ఒక స్పష్టత ఇచ్చిన TSPSC, కటాఫ్ మెరిట్ ఆధారంగ కాకుండా రిజర్వేషన్ ప్రకారం ఒక్కో ఖాళీ భర్తీకి 1:50 నిష్పత్తి లో అభ్యర్థులను సెలెక్ట్ చేయనున్నారు . దీనితో కేటగిరి ప్రకారం కటాఫ్ మార్కులు తగ్గే అవకాశము వుంది మరియు రిజర్వేషన్ ను హారిజాంటల్ గ అమలు చేయాలా లేదా పాత విధానం ప్రకారం భర్తీ చేయాలా నేనే విషయం పైన కూడా వారం పది రోజులలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది . దీనితో రిజర్వేషన్ అమలుపై స్పష్టత వచ్చిన వెంటనే TSPSC GROUP 1( గ్రూప్ 1 ) ఫలితాలను వెల్లడించనుంది . దీనితో ఫలితాలు ఎపుడనే విషయం పై TSPSC ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు .

డైరెక్టరేట్ ఆఫ్ అటామిక్ మినరల్స్‌లో 321 పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ !

Related Topics

TSPSC Group 1 Results

Share your comments

Subscribe Magazine

More on Education

More