హిందుస్థాన్ పెట్రోలియం 186 టెక్నిషియన్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలు చదివి దరఖాస్తు చేసుకోగలరు.
HPCL Technician Recruitment 2022: ఖాళీల వివరాలు
ఆపరేషన్స్ టెక్నీషియన్(Operations Technician ) - 94 పోస్టులు
బాయిలర్ టెక్నీషియన్(Boiler Technician) - 18 పోస్టులు
మెయింటెనెన్స్ టెక్నీషియన్(Maintenance Technician(Mechanical) - 14 పోస్టులు
మెయింటెనెన్స్ టెక్నీషియన్(Maintenance Technician(Electrical) ) - 17 పోస్టులు
మెయింటెనెన్స్ టెక్నీషియన్(Maintenance Technician(Instrumentation) ) - 09 పోస్టులు
ల్యాబ్ అనలిస్ట్(Lab Analyst) - 16 పోస్టులు
జూనియర్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్‌స్ట్రక్టర్(Junior Fire and Safety Instructor) - 18 పోస్టులు
HPCL Technician Recruitment 2022: దరఖాస్తు గడువు
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21 మే 2022
HPCL Technician Recruitment 2022: విద్యార్హత
అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఉత్తీర్ణులై ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ బోర్డు చే గుర్తింపు పొందిన కోర్సును పూర్తి చేసి ఉండాలి.
HPCL Technician Recruitment 2022:వయో పరిమితి
18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య ఉన్న వారు అభ్యర్థులు మాత్రమే అర్హులు.
HPCL Technician Recruitment 2022:దరఖాస్తు రుసుము
UR, OBC-NC మరియు EWS అభ్యర్థులు - ₹ 590/-
SC, ST మరియు PwBD అభ్యర్థులు - ఎలాంటివో రుసుము లేదు
HPCL Technician Recruitment 2022:ఎంపిక విధానం
ఎంపిక ప్రక్రియలో జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ మరియు టెక్నికల్/ప్రొఫెషనల్ నాలెడ్జ్‌తో కూడిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది.
HPCL Technician Recruitment 2022:దరఖాస్తు చేయడం ఎలా?
అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి www.hindustanpetroleum.com కి వెళ్ళండి
తర్వాత careers లో job openings విభాగానికి వెళ్ళండి
వ్యక్తిగత మరియు విద్యార్హత కి సంబందించిన వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోగలరు.
మరింకేత సమాచారం కొరకు అధికారిక notification చూడగలరు.
మరిన్ని చదవండి
Share your comments