Education

హైదరాబాద్ ఫిషరీస్ డెవలప్ మెంట్ బోర్డులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ !

Srikanth B
Srikanth B
Fisheries Development Board released job notification
Fisheries Development Board released job notification

హైదరాబాద్ నేషనల్ ఫిషరీస్ డెవలప్ మెంట్ బోర్డ్ లో కాంట్రక్టు ప్రాతిపదికన 4 కన్సల్టెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది హైదరాబాద్ ఫిషరీస్ డెవలప్ మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది . అర్హులైన అభ్యర్థులు మే 4 వరకు ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు . ఒప్పంద ప్రాతిపదికన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4 పోస్టులను భర్తీ చేయనున్నారు.

  • ఖాళీలు :
    టెక్నికల్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్

  • హిందీ

  • ఐటీ


విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి,అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగాల్లో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ లో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధులు దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది.

దరఖాస్తులు ఎలా చేసుకోవాలి ?

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; ఎన్ఎఫ్డీబీ, ఫిఫ్ బిల్డింగ్, ఫిల్లర్ నెం.235, పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే, ఎస్వీఎన్ పీఏ పోస్టు, హైదరాబాద్, దరఖాస్తు పంపేందుకు చివరితేదిగా 4 మే , 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://nfdb.gov.in/ పరిశీలించగలరు.

ఇప్పుడు CRPF ఉద్యోగ నియామక పరీక్షా తెలుగు తో సహా 13 బాషలలో ..

Share your comments

Subscribe Magazine

More on Education

More