Education

IDBI Recruitment 2022: IDBI బ్యాంకులో 1544 ఉద్యోగాలు...మంచి నెల జీతం పొందండి!

S Vinay
S Vinay

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI), ఎగ్జిక్యూటివ్‌ మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కొరకై అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలు చదివి దరఖాస్తు చేసుకోగలరు.

IDBI Recruitment 2022:ఖాళీల వివరాలు

ఎగ్జిక్యూటివ్ - 1044 పోస్టులు

అసిస్టెంట్ మేనేజర్ (PGDBF) - 500 పోస్టులు

IDBI Recruitment 2022:విద్యార్హత
ప్రభుత్వంచే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ చేసి ఉండాలి.

IDBI Recruitment 2022:వయో పరిమితి

ఎగ్జిక్యూటివ్‌లు:20 నుండి 25 సంవత్సరాలు.

అసిస్టెంట్ మేనేజర్:21 నుండి 28 సంవత్సరాలు.

IDBI Recruitment 2022:జీతం వివరాలు
ఎగ్జిక్యూటివ్
మొదటి సంవత్సరంలో నెలకు రూ.29,000/-
రెండవ సంవత్సరంలో నెలకు రూ.31,000/-
మూడవ సంవత్సరంలో నెలకు రూ.34,000/- కు పెంచ బడుతుంది.

అసిస్టెంట్ మేనేజర్
9 నెలల శిక్షణ వ్యవధిలో – నెలకు రూ.2,500/-
3 నెలల ఇంటర్న్‌షిప్ వ్యవధిలో – నెలకు రూ.10,000/-
కోర్సు పూర్తయిన తర్వాత - పే ​​స్కేల్‌లో నెలకు రూ.36,000/-

IDBI Recruitment 2022: ఎంపిక విధానం
ఆన్‌లైన్ పరీక్ష
డాక్యుమెంట్ వెరిఫికేషన్
ప్రీ రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్

అసిస్టెంట్ మేనేజర్ కి వీటితో పాటు వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటుంది.

IDBI Recruitment 2022: దరఖాస్తు చేయడం ఎలా?

అభ్యర్థులు ముందుగా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ని సందర్శించి, CAREERS/CURRENT OPENINGS పై క్లిక్ చేయండి. ఎగ్జిక్యూటివ్ కొరకు Recruitment of Executives on Contract పై అసిస్టెంట్ మేనేజర్ కై "Assistant Manager Grade A" ని ఎంచుకోండి. తర్వాత apply here పై క్లిక్ చేసి అడిగిన వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోగలరు.

IDBI Recruitment 2022:దరఖాస్తు రుసుము
SC/ST/PWD - రూ.200/-
ఇతరులకి :రూ. 100/-

IDBI Recruitment 2022:దరఖాస్తుకు చివరి తేదీ
17 జూన్, 2022

పరీక్ష తేదీ:9 జూలై, 2022

మరిన్ని చదవండి.

ONGC Recruitment 2022: ONGC లో ఉద్యోగ ఖాళీలు...నెలవారి జీతం ₹1,30,000

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఉద్యోగ ఖాళీలు...10 పాసైతే చాలు!

Share your comments

Subscribe Magazine

More on Education

More