Education

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఉద్యోగ ఖాళీలు...10 పాసైతే చాలు!

S Vinay
S Vinay

BSF Recruitment 2022: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (The Border Security Force) లో గ్రూప్ 'బి' మరియు 'సి' స్థానాలకు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక రిక్రూట్‌మెంట్ నోటీసును జారీ చేసింది. ఆసక్తి గల దరఖాస్తుదారులు పూర్తి వివరాలు చదివి దరఖాస్తు చేసుకోగలరు.

BSF Recruitment 2022: ఖాళీల వివరాలు

పోస్ట్ పేరు మరియు ఖాళీల సంఖ్య
SI (మాస్టర్) (గ్రూప్ – 'B'): 08 పోస్టులు

SI (ఇంజిన్ డ్రైవర్) (గ్రూప్ – 'B'): 06 పోస్ట్‌లు

SI (వర్క్‌షాప్) (గ్రూప్ – 'B'): o2 పోస్ట్‌లు

HC (మాస్టర్) (గ్రూప్ – 'C'): 52 పోస్ట్‌లు

HC (ఇంజిన్ డ్రైవర్) (గ్రూప్ - 'C'): 64 పోస్ట్‌లు

HC (వర్క్‌షాప్)- ట్రేడ్ (గ్రూప్ – 'C')

మెకానిక్ (డీజిల్/పెట్రోల్ ఇంజన్): 10 పోస్టులు

ఎలక్ట్రీషియన్: 02 పోస్టులు

AC టెక్నీషియన్: 01 పోస్ట్

ఎలక్ట్రానిక్స్: 01 పోస్ట్

మెషినిస్ట్: 01 పోస్ట్

కార్పెంటర్: 02 పోస్టులు

ప్లంబర్: 02 పోస్టులు

CT(క్రూ) (గ్రూప్ – 'C'): 130 పోస్ట్‌లు

BSF Recruitment 2022: అర్హత ప్రమాణాలు
అభ్యర్థులు ఎంచుకున్న పోస్ట్ ఆధారంగా లేదా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 10+2 లేదా S.S.C పూర్తి చేసి ఉండాలి
అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ వివరంగా చదవండి.

BSF Recruitment 2022:జీతం వివరాలు

SI (మాస్టర్): స్థాయి-6 (₹ 35400-112400/-)

SI (ఇంజిన్ డ్రైవర్): లెవెల్-6 (₹ 35400-112400/-)

SI (వర్క్‌షాప్): లెవల్-6 (₹ 35400-112400/-)

HC (మాస్టర్): లెవల్-4 (₹ 25500-81100/-)

HC (ఇంజిన్ డ్రైవర్): లెవెల్-4 (₹ 25500-81100/-)

HC (వర్క్‌షాప్): లెవల్-4 (₹ 25500-81100/-)

CT (క్రూ): లెవల్-4 (₹ 25500-81100/-)

BSF Recruitment 2022:దరఖాస్తు రుసుము
గ్రూప్ - 'బి' స్థానాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా రూ. 200/- మరియు గ్రూప్ - 'సి' పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా రూ. 100 ఆన్ లైన్ ద్వారా చెల్లించగలరు.
SC, ST, BSF మరియు మాజీ సైనికుల అభ్యర్థులకి ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు.

BSF Recruitment 2022: దరఖాస్తు చేయడం ఎలా?
దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ముందుగా rectt.bsf.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వగలరు. తర్వాత దిగువన కరెంటు ఓపెనింగ్స్ విభాగం apply here దగ్గర క్లిక్ చేసి తగిన వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేసుకోగలరు.

BSF Recruitment 2022: దరఖాస్తుకు చివరి తేదీ
అభర్ధులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 28 జూన్ 2022

మరిన్ని చదవండి

పంటను ఆరబెట్టేందుకు హెలికాప్టర్ వాడుతున్న రైతులు!

23 లక్షలు డిమాండ్ చేస్తున్న అరుదైన మేక...ప్రత్యేకత ఏంటి?

Share your comments

Subscribe Magazine