Education

Ministry of Agriculture Recruitment 2022:కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు...నెలవారీ జీతం రూ.68,000/-

S Vinay
S Vinay

జాతీయ ఆహార భద్రత మిషన్‌లోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలు చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Ministry of Agriculture Recruitment 2022:ఖాళీల వివరాలు
కన్సల్టెంట్(Consultant) - 3

టెక్నికల్ అసిస్టెంట్(Technical Assistant) - 9

ప్రోగ్రామర్(Programmer) -1

Ministry of Agriculture Recruitment 2022: విద్యార్హత
Consultant
అగ్రోనమీ / అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్/ సాయిల్ సైన్స్/ ప్లాంట్ బ్రీడింగ్/ క్రాప్ ఇంప్రూవ్‌మెంట్/ ప్లాంట్ ప్రొటెక్షన్/వ్యవసాయ ఇంజినీరింగ్‌లో
మాస్టర్స్ చేసి ఉండాలి. క్రాప్ ప్రొడక్షన్‌లో టెక్నికల్ అసిస్టెంట్‌గా కనీసం 8 సంవత్సరాల ఫీల్డ్ అనుభవం ఉన్నవారు అర్హులు.

Programmer
గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్‌ల నుండి మాస్టర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ (MCA). ప్రభుత్వానికి సంబందించిన Asp.Net మరియు SQL సర్వర్‌లో ప్రాజెక్ట్ లలో 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

Technical Assistant
అగ్రోనమీ/ సాయిల్ సైన్స్/ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్/ ప్లాంట్ బ్రీడింగ్/ లేదా ఫీల్డ్ క్రాప్‌ల నిర్వహణలో స్పెషలైజేషన్ ఉన్న ఏదైనా ఇతర అగ్రికల్చర్ సబ్జెక్ట్‌లో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి.

Ministry of Agriculture Recruitment 2022:వయో పరిమితి
గరిష్ట వయోపరిమితి 01.04.2022 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు.

Ministry of Agriculture Recruitment 2022:జీతం వివరాలు
Consultant - 68,000

Technical Assistant - 47,500

Programmer - 42,500

Ministry of Agriculture Recruitment 2022:ఎలా దరఖాస్తు చేయాలి?
ఆసక్తి గల అభ్యర్థులు www.nfsm.gov.in వెబ్‌సైట్‌లో 30.04.2022లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరింత సమాచారం కోసం, దిగువ అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి

Official Notification

మరిన్ని చదవండి.

NDDB Recruitment 2022:నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్‌లో ఉద్యోగాలు నెల జీతం1,82,200!

Share your comments

Subscribe Magazine

More on Education

More