Education

Sainik School Nalanda Recruitment 2022:సైనిక్ స్కూల్ లో ఉద్యోగాలు నెల జీతం రూ. 50,000 వరకు

S Vinay
S Vinay


రక్షణ మంత్రిత్వ శాఖకి చెందిన నలంద సైనిక్ స్కూల్ లో వివిధ విభాగాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి నియామకాలను చేపట్టనుంది. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలను చదివి దరఖాస్తు చేసుకోగలరు.


Sainik School Recruitment 2022:భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకి చెందిన నలంద సైనిక్ స్కూల్ లో ప్రస్తుతం మొత్తం 14 ఖాళీలు ఉన్నాయి.కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలను నియమించబోతున్నారు. దీనికి సంబంధించి అధికారక నోటిఫికేషన్ ని కూడా విడుదల చేసింది.గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/కళాశాల నుండి ఏదైనా విభాగంలో 10వ తరగతి లేదా ఇంటర్ లేదా డిగ్రీ వీటిలో ఏది పూర్తి చేసిన అర్హులే.

Sainik School Recruitment 2022:పోస్టుల వివరాలు

మొత్తం ఖాళీలు:14
art Master, Counsellor, Nursing Sister,band master,general employees వంటి విభాగాలలో ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తుకు గడువు: ఏప్రిల్ 11 నుండి ఏప్రిల్ 22 వరకు


Sainik School Recruitment 2022: విద్యార్హత
అభర్ధులు తప్పనిసరిగా 10వ తరగతి లేదా ఇంటర్ లేదా డిగ్రీ వీటిలో ఏది పూర్తి చేసిన అర్హులే. గుర్తింపు పొందిన కళాశాల/బోర్డు నుండి విద్యార్హత సాధించి ఉండాలి.

Sainik School Recruitment 2022:వయో పరిమితి
అభ్యర్థులకు కనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు.
అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి: 50 సంవత్సరాలు.

Sainik School Recruitment 2022: జీతం వివరాలు
పోస్టుని బట్టి జీతం రూ 20,000 నుండి 50,000 వరకు ఉంటుంది.

ఉద్యోగ స్థలం: బీహార్

దరఖాస్తు రుసుము
UR/ OBC అభ్యర్థులకు - రూ. 500/-
-SC/ ST అభ్యర్థులకు - రూ. 300/-

అధికారిక వెబ్ సైట్ కి వెళ్లడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని చదవండి.

SBI Recruitment 2022: నెల వారి జీతం 64,000 వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్లు

 

Share your comments

Subscribe Magazine

More on Education

More