Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Education

నిరుద్యోగులకు శుభవార్త....సింగరేణిలో 177 క్లర్క్ ఉద్యోగాలు!

S Vinay
S Vinay

singareni recruitment:సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌) 177 ఎక్స్టర్నల్ క్లర్క్‌ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలు చదివి దరఖాస్తు చేసుకోగలరు.

singareni recruitment:ఉద్యోగ వివరాలు

ఎక్స్‌‌టర్నల్‌ క్లర్కు(external clerk) - 177

singareni recruitment:విద్యార్హత
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు కనీస బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు కంప్యూటర్స్‌/ఐ.టీ ఒక సబెక్టుగా ఉన్నవారు ఈ లేదా ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ కలిగి ఉండి కంప్యూటర్స్‌లో డిగ్రీ లేదా డిప్లొమా లేదా ఆరు నెలల సర్టిఫికేట్‌ కోర్సు ఉండాలని నోటిఫికేషన్ లో తెలిపారు.

singareni recruitment:దరఖాస్తు కి చివరి తేదీ

ఈ ఎక్స్‌‌టర్నల్‌ క్లర్కు పోస్ట్ కి దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ 20 జూన్ 2022 కాగా చివరి తేదీ 10th జులై 2022

singareni recruitment: వయో పరిమితి
ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు. అయితే SC,ST మరియు BC వంటి వర్గాల వారికి అయిదు సంవత్సరాల మినహాయింపు ఉంటుంది.

రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం.ఈ ఉద్యోగాలను 95శాతం లోకల్‌ అభ్యర్థులతో అనగా గత జిల్లాలు అయిన ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్‌, అదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాలకు చెందిన అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు. మిగిలిన 5శాతం పోస్టులు ఓపెన్‌ కోటాకింద భర్తీ చేస్తారు.

ఎంపిక విధానం:
రాత పరీక్ష ఆధారంగానే ఎంపిక చేయనున్నారు.

singareni recruitment: దరఖాస్తు చేసుకోవడం ఎలా?

ఆసక్తి గల అభ్యర్థులు సింగరేణి అధికారిక వెబ్ సైట్ కి వెళ్లి దరఖాస్తు చేసుకోగలరు. అధికారిక వెబ్ సైట్ కై ఇక్కడ క్లిక్ చేయండి.
www.scclmines.com

మరిన్ని చదవండి.

Big update:ప్రభుత్వ రంగ గ్రామీణ బ్యాంకుల్లో 8081 పైగా ఉద్యోగ ఖాళీలు...పూర్తి వివరాలు చదవండి!

నాబార్డ్ లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు....నెలకి జీతం ₹4.5 లక్షలు!

Share your comments

Subscribe Magazine

More on Education

More
MRF Farm Tyres