Education

16 న తెలంగాణ గ్రూప్-1 పరిక్ష .. 7 రోజుల ముందు హాల్ టికెట్ !

Srikanth B
Srikanth B

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గ్రూప్ 1(GROUP1)పోస్టులకు గత వారం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబందించి రిజిస్ట్రేషన్ పక్రియ నేడు ప్రారంభం కానుంది.దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 31 2022.ఈ నియామకం ద్వారా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 503 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయనుంది.

దరఖాస్తు తేదీ ము గేసినాటికి గ్రూప్ 1 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకున్నారు , మొదటఈ ప్రిలిమినరీ పరీక్షలను ఆగస్టు నెలలో నిర్వహించాలనుకున్న పరీక్షాకేంద్రాల కొరత తో అక్టోబర్ 16 న నిర్వహించనున్నట్లు TSPSC ప్రకటించింది . సంబందించిన హాల్ టికెట్ లు పరీక్షా కు 7 రోజుల ముందు అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చని , మరియు మెయిన్ పరిక్షలు జనవరి లేదా ఫిబ్రవరి 2023 లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

నేటితో అందుబాటులోకి 5G సేవలు..

  • TSPSC GROUP 1 NOTIFICATION: ముఖ్యమైన తేదీలు
    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: మే 2
  • దరఖాస్తుకి చివరి తేదీ: మే 31
  • ప్రిలిమినరీ పరీక్ష తేదీ: అక్టోబర్ 16
  • అడ్మిట్ కార్డ్ విడుదల తేదీ: పరీక్షకు 7 రోజుల ముందు
  • నేటితో అందుబాటులోకి 5G సేవలు..

Share your comments

Subscribe Magazine

More on Education

More