Education

TSSPDCL (JACO ) మెరిట్ జాబితా విడుదల .. డౌన్లోడ్ చేసుకోండి ఇలా !

Srikanth B
Srikanth B
TSSPDCL
TSSPDCL

దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్త (TSSPDCL )లో 500 జూనియర్‌ అసిప్టెంట్‌కమ్‌ కంప్వూటర్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఏప్రిల్‌ 24న కంప్వూటర్‌ నైపుణ్య పరీక్షను TSSPDCL నిర్వహించినవిషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు మంగళవారం (మే 11) విడుదల అయ్యాయి.

అర్హులైన అభ్యర్తుల జాబితాను టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ https://www.tssouthernpower.com/వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకోవచ్చుని వెల్లడించింది . కాగా తాజాగాతెలంగాణ విద్యుత్‌ శాఖలో 1271 పోస్టులకు మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిల్లో అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఎల్మక్షికల్‌) పోస్టులు 70, సబ్‌ ఇంజనీర్‌ (ఎల్బక్షికల్‌) పోస్టులు 201, జూనియర్‌ లైనమెన్‌ పోస్తులు 1000 ఉన్నాయి. ఆసక్తి

కలిగిన అభ్యర్తులు https://www.tssouthernpower.com/  వెబ్సైట్ లో  ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు.

New Driving license rules: డ్రైవింగ్ లైసెన్స్‌ కొత్త రూల్స్ ఏమిటో తెలుసా ?

 

Related Topics

TSSPDCL JACO Merit List

Share your comments

Subscribe Magazine