Education

UPSC CAPF రిక్రూట్‌మెంట్ 2023: సెంట్రల్ అండ్ పోలీస్ ఫోర్స్‌లోని ఉద్యోగాలకు దరఖాస్తు నోటిఫికేషన్

KJ Staff
KJ Staff
UPSC Recruitment 2023: Apply now
UPSC Recruitment 2023: Apply now

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC) సెంట్రల్ అండ్ పోలీస్ ఫోర్స్‌లోని ఉద్యోగాలకు దరఖాస్తు నోటిఫికేషన్ ను విడుదల చేసింది .మొత్తం 322 ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది . ఆసక్తికర యోగ్యమైన ఉద్యోగార్థులకు upsc ఆఫిసిఅల్ వెబ్ సైట్ అయిన https://upsconline.nic.in/ లో దరఖాస్తులు ఇవ్వవచ్చు.

ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ వ్రాత పరీక్ష ద్వారా జరగనుంది . నమోదు చర్యలు ఏప్రిల్ 26-న ప్రారంభమయ్యాయి. మే 17 నుండి మే 23 వరకు దరఖాస్తు సవరణలు చేస్కోవచ్చు . పరీక్ష తేది ఆగస్టు 6, 2023.

దరఖాస్తు చివరి తేదీ:
ఉద్యోగార్థులు మే 16 2023 వరకు దరఖాస్తులు పెట్టుకోవచ్చు.

ఖాళీల వివరాలు

BSF - 86 ఖాళీలు

CAPF - 55 ఖాళీలు

CISF - 91 ఖాళీలు

ITBP - 60 ఉద్యోగాలు

SSB - 30 ఉద్యోగాలు

విద్యా అర్హత
ఉద్యోగార్థులకు అంగీకార విశ్వవిద్యాలయంలో బ్యాచ్లర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి.

వయస్సుపరిధి
వయస్సు 20 నుండి 25 నుండి మధ్య ఉండాలి. ఆగష్టు 1 ,2023 నాటికి 25 ఏళ్లు మించకూడదు .

దరఖాస్తు ఫీజు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైనా శాఖలో పేమెంట్ లేదా ఏదైనా వీసా/మాస్టర్ కార్డ్ ఉపయోగించి దరఖాస్తు రుసుము చెల్లించాలి. రూ . 200/- దరఖాస్తు రుసుము. ఎస్సి/ఎస్టీ విభజనలో ఉన్నవారు అలాగే స్త్రీలకు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. రూపే క్రెడిట్/డెబిట్ కార్డ్/యుపిఐ పేమెంట్ లేదా ఏదైనా బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించవచ్చు.

ఇది కూడా చదవండి  సింహాన్ని పోలి ఉన్న దూడకు జన్మనిచ్చిన ఆవు! మరో వింత?

CAPF AC 2023 ఎంపిక ప్రక్రియ :

అర్హుల ఎంపిక వ్రాత పరీక్ష ద్వారా జరగనుంది . ఈ పరీక్ష ఆగష్టు 06, 2023 న జరుగుతుంది

CAPF AC 2023, దరఖాస్తు చేయడానికి, మరియు పరీక్షకు సంబంధించి మిగతా డాక్యూమెంట్స్ , ముఖ్యమైన తేదీలు తెలుసుకోడానికి UPSC ఆఫిసిఅల్ వెబ్సైటు సందర్శించండి.

వెబ్సైటు : https://upsconline.nic.in/

ఇది కూడా చదవండి

సింహాన్ని పోలి ఉన్న దూడకు జన్మనిచ్చిన ఆవు! మరో వింత?

Share your comments

Subscribe Magazine

More on Education

More