Farm Machinery

వ్యవసాయ రంగం లో మహిళా మణుల బహుముఖ పాత్ర !

KJ Staff
KJ Staff

మహిళా దినోత్సవం ప్రత్యేకం: వ్యవసాయం భారత దేశ ఆర్ధిక వ్యవస్థకు వెన్నుముక లాంటిది మరియు గ్రామీణ ప్రాంత పేదరిక నిర్ములనకు ఒక పట్టుకొమ్మ లాంటిది , గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ 90 శాతం వ్యవసాయ ఆధారిత ఆర్ధిక వ్యవస్థపై మాత్రం ఆధారపడి వున్నది , దీనిలో మహిళలే ప్రధాన భాగస్వాములుగా వున్నారు అనడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు

ఎందుకంటే మహిళలు  విత్నాలు విత్తడం మొదలుకొని మొక్కలను నాటడం వ్యవసాయ క్షేత్రంలో  కలుపు తీయడం , నీటిని అందించడం లో వారే కీలకం గ వ్యవహరిస్తున్నారు , గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు బలం చేకూర్చడం లో కీలక పాత్రధారులు గ వున్నారు. మహిళా మూర్తులతో ముడిపడి వున్నా వ్యవసాయ రంగం లో వారి యొక్క సహాయం లేకుండా వ్యవసాయ రంగం లో సాధికారతకథను సాధించలేము కావునఈ  మహిళా  దినోత్సవం రోజున మనం వారి యొక్క ఔన్నత్యాన్ని  గుర్తించవల్సి  అవసరం ఉంది.

మహిళల యొక్క సాధికారికత  భారతదేశం వంటి అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల వ్యవసాయ మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు గణనీయంగా దోహదం చేస్తుంది.దేశంలో 60-80% ఆహారం  ఉత్త్పతి మరియు 90% పాల ఉత్పత్తికి వారు  కీలక బాధ్యత వహిస్తారు.

 

 మహిళలసాధికారత కోసం ఇతర రంగాల కంటే వ్యవసాయ రంగంలో అధిక చేయూత అందించాల్సి వుంటుంది. ఎందుకంటే వ్యవసాయ రంగం లో స్త్రీ  లు కీలకం గ ఉన్నపటికీ వ్యవసాయ యంత్రాలను ఉప్పయోగించడం వెనుకపడి వున్నారు ఎందు కంటే ఎప్పటికి వ్యవసాయ యంత్రాలు మగవారు ఉప్పయోగించే విధముగా కఠినం గ  ఉండటం దీనికి ఒక్క కారణం. గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించాలనే కీలక దృష్టితో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుందాం.

STIHL మహిళా రైతులకు ఎలా సాధికారత కల్పిస్తోంది?

నేడు, అనేక కంపెనీలు వ్యవసాయ ఉపకరణాలు మరియు పరికరాలను తయారు చేస్తున్నాయి మరియు STIHL వాటిలో ఒకటి.

STIHL ద్వారా తయారు చేయబడిన వ్యవసాయ పరికరాలు తేలికైనవి. వాటిని ఉపయోగించడం  సులభం మరియుs ఆపరేట్ చేయడానికి సౌకర్యవంతంగా , సరళంగా ఉంటాయి.

 

ఈ పరికరాలు చాలా తక్కువ బరువు కలిగి ఉన్నప్పటికీ, చాల కలం మన్నికగా  మరియు సురక్షితంగా ఉంటాయి. అందువల్ల  వీటిని మహిళలు సులభముగా ఉప్పయోగించవచ్చు . రైతులు, విత్తడం, పంట కోయడం మరియు పంటల నిర్వహణ సమయంలో ఎదురయ్యే అడ్డంకుల కు ఈ పరికరాలు పరిష్కారాలను చూపుతాయి.

STIHL వ్యవసాయంలో పరికరాలు రైతుల యొక్క విశ్వతనియతకు ప్రధాన పీఠం వేస్తూ వ్యవసాయ పనిముట్లను వినియోగదారులకు అందిస్తుంది. STIHL పరికరాలు అధిక నాణ్యత  ప్రమాణాలతో తయారుచేయడం వల్ల అధిక మన్నికను ఇస్తాయి దీనివల్ల వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతుంది. STIHL పరికరాలు లో అత్యాధునిక మైన విధానాలతో యంత్రాలను తయారుచేయడంతో అవి తక్కువసమయం లో అధిక మొత్తం లో  అధిక వ్యవసాయ ప్రాంతాన్ని కవర్ చేస్తాయి . వ్యవసాయ రంగం సమర్ధవంతమైన సాంకేతికను జోడించడమే లక్ష్యం  గ పెట్టుకొని ఈ  సంస్థ పనిచేస్తుంది . దీని తో అధిక ఉత్పాదకత సాధించడం లో రైతుకు సహాయపడనుంది.

STIHL యొక్క వ్యవసాయ యంత్రాలు జర్మన్ సాంకేతికతను ఉపయోగిస్తారు  (ప్రపంచంలో అత్యుత్తమమైనది!) ప్రపంచం లో నే అత్యుత్తమ సాంకేతికత తో ఏవి తయారు చేయబడతాయి .STIHL అందించే పరికరాలు  బ్రష్ కట్టర్, ఎర్త్ ఆగర్, పవర్ టిల్లర్, పవర్ వీడర్ వంటి యంత్రాలు,పోర్టబుల్ స్ప్రేయర్, మరియు నీటి పంపు  లు  అందుబాటులో ఉన్నాయి. కావున మహిళా దినోత్సవం  సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ రైతులు వారు అందిస్తున్న పరికరాలను ఉపయోగించి ఉత్పాదకతను పెంచుకోవాలి అనుకునే వారు  సంప్రదించవలసిన  వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

Official Mail ID- info@stihl.in

Contact No: 9028411222

Related Topics

STHIL WOMENEMPOWERING

Share your comments

Subscribe Magazine

More on Farm Machinery

More