Education

BOI SO Recruitment 2022:బ్యాంకు ఆఫ్ ఇండియా లో 696 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు..మంచి జీతాన్ని పొందండి.

S Vinay
S Vinay

BOI SO Recruitment 2022:బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ ఆఫీసర్స్ మరియు ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలను చదివి దరఖాస్తు చేసుకోగలరు.

BOI SO Recruitment 2022:ఉద్యోగ ఖాళీ వివరాలు

ఎకనామిస్ట్: 2

స్టాటిస్టిషియన్: 2

రిస్క్ మేనేజర్: 2

క్రెడిట్ అనలిస్ట్: 53

క్రెడిట్ ఆఫీసర్లు: 484

టెక్ అప్రైజల్: 9

ఐటీ ఆఫీసర్ - డేటా సెంటర్: 42

మేనేజర్ IT: 21

ఐటీ సీనియర్ మేనేజర్: 23

మేనేజర్ IT (డేటా సెంటర్): 6

సీనియర్ మేనేజర్ IT (డేటా సెంటర్): 6

సీనియర్ మేనేజర్ (నెట్‌వర్క్ సెక్యూరిటీ): 5

సీనియర్ మేనేజర్ (నెట్‌వర్క్ రూటింగ్ & స్విచింగ్ స్పెషలిస్ట్‌లు): 10

మేనేజర్ (ఎండ్ పాయింట్ సెక్యూరిటీ): 3

మేనేజర్ (డేటా సెంటర్) - సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ సోలారిస్ / యునిక్స్: 6

మేనేజర్ (డేటా సెంటర్) - సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ విండోస్: 3

మేనేజర్ (డేటా సెంటర్) - క్లౌడ్ వర్చువలైజేషన్: 3

మేనేజర్ (డేటా సెంటర్) - స్టోరేజ్ & బ్యాకప్ టెక్నాలజీస్: 3

మేనేజర్ (డేటా సెంటర్ - నెట్‌వర్క్ వర్చువలైజేషన్ ఆన్ SDN-Cisco ACI): 4

మేనేజర్ (డేటాబేస్ ఎక్స్‌పర్ట్): 5

మేనేజర్ (టెక్నాలజీ ఆర్కిటెక్ట్): 2

మేనేజర్ (అప్లికేషన్ ఆర్కిటెక్ట్): 2

BOI SO Recruitment 2022:ఎంపిక విధానం
అభర్ధులు మొదట ఆన్‌లైన్ పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది.

BOI SO Recruitment 2022:వయో పరిమితి
ఎకనామిస్ట్ స్టాటిఫికేషన్, రిస్క్ మేనేజర్ - 28 నుండి 35 సంవత్సరాలు
క్రెడిట్ అనలిస్ట్ - 30 నుండి 38 సంవత్సరాలు
క్రెడిట్ ఆఫీసర్లు - 20 నుండి 30 సంవత్సరాల వరకు
టెక్ అప్రైజల్ - 25 నుండి 35 సంవత్సరాలు
ఐటీ ఆఫీసర్ - డేటా సెంటర్ - 20 నుంచి 30 సంవత్సరాలు

BOI SO Recruitment 2022:దరఖాస్తు రుసుము
జనరల్/OBC/EWS కేటగిరీ అభ్యర్థులకు - ₹ 850/-
SC/ST/PWD కేటగిరీ అభ్యర్థులకు ₹ 175/-

BOI SO Recruitment 2022: దరఖాస్తు గడువు
26 ఏప్రిల్ 2022 నుండి 10 మే 2022

BOI SO Recruitment 2022:దరఖాస్తు చేయడం ఎలా?
ఆసక్తి గల అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు
apply here

అభ్యర్థులు మరిన్ని వివరాల కొరకు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు.
official notification

మరిన్ని చదవండి.

Ministry of Agriculture Recruitment 2022:కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు...నెలవారీ జీతం రూ.68,000/-

Share your comments

Subscribe Magazine