Education

ONGC Recruitment 2022:ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లో ఉద్యోగ ఖాళీలు..నెలవారీ జీతం రూ.1,90,000!

S Vinay
S Vinay

కేంద్ర ప్రభుత్వ శాఖ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) వివిధ ఉద్యోగాల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలను చదివి దరఖాస్తు చేసుకోగలరు.

ONGC Recruitment 2022:ఖాళీల వివరాలు.
సలహాదారు - లీగల్(Advisor – Legal): 1

అడ్వైజర్ కమర్షియల్(Advisor Commercial):1

కన్సల్టెంట్ అంతర్గత ఆడిట్(Consultant Internal Audit):1

వివరణ భూగర్భ శాస్త్రవేత్త(Interpretation Geologist): 1

పెట్రోఫిజిసిస్ట్(Petrophysicis): 1

ONGC Recruitment 2022: వయో పరిమితి
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 65 ఏళ్లు మించి ఉండకూడదు.

ONGC Recruitment 2022:దరఖాస్తుకు చివరి తేదీ
ప్రకటన తేదీ నుండి 15 రోజులు అనగా దరఖాస్తు చేసుకోవడానికి మే 15 చివరి తేదీ.

ONGC Recruitment 2022: దరఖాస్తు చేయడం ఎలా?
ఆసక్తి గల అబ్యర్ధులు తమ డాక్యూమెంట్లపై సంతకం చేసి వాటిని స్కాన్ చేసి OVLStrategicHR@ongcvidesh.in అనే ఈ మెయిల్ అడ్రస్ కి మెయిల్ చేయగలరు. అభ్యర్థులు నిర్ణీత సమయంలో పంపగలరు,గడువు పూర్తయిన తర్వాత దరఖాస్తులు స్వీకరించబడవు.

ONGC Recruitment 2022: అర్హత ప్రమాణాలు మరియు జీతం వివరాలు

అభ్యర్థులు తమ అర్హత ప్రమాణాలు మరియు జీతం వివరాలు తెలుసుకోవడానికి కింద ఇవ్వబడిన అధికారిక నోటిఫికేషన్(official notification) ను మరియు వెబ్ సైట్ ను క్లిక్ చేయగలరు. www.ongcindia.com

official notification

మరిన్ని చదవండి.

Ministry of Agriculture Recruitment 2022:కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు...నెలవారీ జీతం రూ.68,000/-

Share your comments

Subscribe Magazine

More on Education

More